Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 28th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 28th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 28th

1) ఆర్టికల్ 153 ప్రకారం రాష్ట్రంలో రాజ్యాధినేత ఎవరు.?
జ : గవర్నర్

2) 1776లో జరిగిన ఏ యుద్ధంలో అక్బర్ మేవాడ్ రాజైన రాణా ప్రతాప్ సింగ్ ను ఓడించాడు.?
జ : హల్దిఘాట్ యుద్ధం

3) న్యాయసింహ అని బిరుదు గల రాజు ఎవరు.?
జ : షేర్షా (1540 – 45)

4) సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథం ఏది?
జ : గురు గ్రంద్ సాహిబ్ (ఆది గ్రంధ్)

5) మృచ్చకటికం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు.?
జ : శూద్రకుడు

6) కేంద్ర సమాచార కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది.?
జ : 2005

7) రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : దక్షిణాఫ్రికా

8) అత్యల్పకాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?
జ : జాకీర్ హుస్సేన్

9) రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్న భాగం ఏది.?
జ : 3వ భాగం

10) వాతావరణం లోని ఏ ఆవరణలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి.?
జ : స్ట్రాటో ఆవరణం

11) ఈశాన్య ఋతుపవనాల వలన దేశంలో అధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రం ఏది.?
జ : తమిళనాడు

12) భారతదేశం భూమిపై ఏ అర్ధ గోళంలో ఉంది.?
జ : ఉత్తరార్ధగోళం

13) గ్రీనిచ్ కాలానికి భారత ప్రేమని కాలం ఎన్ని గంటల ముందు ఉంటుంది.?
జ : 5.30 గంటలు ముందు ఉంటుంది.

14) భారతదేశంలో అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది.?
జ : బంగ్లాదేశ్ (4,096 కిలోమీటర్లు)

15) మానవుడు రెండు ద్వనులను విడివిడిగా వినడానికి ఆ రెండూ ధ్వనుల మధ్య ఎంత కాలవ్యవధి ఉండాలి.?
జ : 1/15 సెకన్లు

16) ఘన పదార్థం నేరుగా వాయుపదార్థంగా మారే ప్రక్రియను ఏమని అంటారు.?
జ : ఉత్పతనం

17) బంగారం, ప్లాటినం వంటి లోహలను కలిగించడానికి వాబే రసాయనం ఏమిటి.?
జ : ఆక్వారిజియా

18) మానవ లాలాజలం యొక్క PH విలువ ఎంత.?
జ : 6.4 – 6.9

19) ఇత్తడి ఏ లోహాల మిశ్రమ లోహం .?
జ : కాఫర్ + జింక్

20) విద్యుత్ నిరోధకంగా వాడే మైకాలో ప్రధానంగా ఉండేది ఏమిటి.?
జ : కాల్షియం సిలికేట్

Comments are closed.