Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 4th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 4th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 4th

1) క్వీన్ ఆఫ్ అరేబియన్ సముద్రం అని ఏ ఓడరేవును అంటారు.?
జ : కోచ్చి

2) బ్రెయిన్ విటమిన్ అని ఏ విటమిన్ ని పిలుస్తారు.?
జ: B

3) భారతరత్న అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు.?
జ : సచిన్ టెండుల్కర్

4) ఏ ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీజీ డు ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు.?
జ‌: క్విట్ ఇండియా ఉద్యమం

5) ఇండియాలో ఎత్తైన కాంక్రీట్ డాం ఏది?
జ : నాగార్జునసాగర్

6) ఒలంపిక్స్ క్రీడలలో మొదట పథకం సాధించిన భారతీయ మహిళ ఎవరు.?
జ : కరణం మల్లీశ్వరి

7) ఏ గ్రహం మీద సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయిస్తాడు.?
జ : శుక్రుడు

8) మొక్కలకు ప్రాణం ఉందని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు?
జ : జగదీష్ చంద్రబోస్

9) ప్రపంచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయం అంగర్ వాన్ కోడ్ ఏ దేశంలో ఉంది.?
జ : ఇండోనేషియా

10) చెట్టు యొక్క వయసును దేనిని బట్టి నిర్ణయిస్తారు.?
జ : కాండం లోపల ఉన్న వలయాలను బట్టి

11) ట్విట్టర్ లోగో లో ఉన్న పక్షి పేరు ఏమిటి?
జ : ల్యారి

12) పొడి మంచు అని ఏ పదార్థాన్ని పిలుస్తారు.?
జ : ఘన CO2

13) భారతీయ కరెన్సీ నోట్ల మీద ఎన్ని భాషలు ముద్రించి ఉంటాయి.?
జ : 17

14) తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఏపీ కల్చర్

15) భారతదేశానికి ఎన్ని దేశాలతో సరిహద్దు కలదు.?
జ : ఏడు

16) రిఫ్రిజిరేటర్ నుండి వెలువడే ఏ వాయువు ఓజోన్ పొరను నాశనం చేస్తుంది.?
జ: క్లోరో ఫ్లోరో కార్బన్

17) లక్షద్వీప్ లలో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి.?
జ : 36

18) తెలంగాణలో వ్యవసాయ కౌలు భూముల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.
జ: 1950 జూన్ 10

19) హుస్సేన్ సాగర్ ను నిర్మించినది ఎవరు?
జ: ఇబ్రహీం కుతుబ్ షా

20) జోగిని నిరోధక చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : 1987