Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 19th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 19th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 19th

1) కేంద్ర రాష్ట్ర జాబితాల గురించి వివరించే రాజ్యాంగ షెడ్యూల్ ఏమిటి .?.
జ : 7వ షెడ్యూల్

2) దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరు ఏమిటి?
జ: వివేక్ ఎక్స్‌ప్రెస్

3) ప్రపంచంలో అతి పురాతన ముడత పర్వతాలుగా వీటిని పేర్కొంటారు.?
జ : ఆరావళి పర్వతాలు

4) గాలిలో తేమ శాతాన్ని కొలుచు సాధనము ఏమిటి.?
జ : హైగ్రో మీటర్

5) అంతరిక్షంలోకి మానవుని పంపిన మొదటి దేశం ఏమిటి?
జ : రష్యా

6) చిప్కో ఉద్యమ ప్రారంభకుడు ఎవరు ?
జ : సుందర్ లాల్ బహుగుణ

7) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాట్స్ మెన్ ఎవరు.?
జ : బ్రియన్ లారా (400)

8) చంద్రుని మీద వస్తువు భారం భూమ్మీద ఉన్న భారంలో ఎన్నో వంతు ఉంటుంది.?
జ : 1/6 వ వంతు

9) కామెర్ల వ్యాధి ఏ కాలుష్యము వలన సంక్రమిస్తుంది.?
జ : నీటి కాలుష్యం

10) అతిపెద్ద పత్రం గల మొక్క ఏమిటి.?
జ : విక్టోరియా రీజియా

11) కొబ్బరిలో తినదగిన భాగం ఏమిటి.?
జ : అంకురచ్చడం

12) అసంకల్పిత ప్రతీకార చర్యలలో ప్రముఖ పాత్ర వహించే భాగం ఏమిటి.?
జ : వెన్నుపాము

13) శరీరంలో అది పొడవైన కణము ఏమిటి.?
జ : న్యూరాన్ (నాడీ కణము)

14) విద్యుత్ ప్రవాహానికి కొలమానం ఏమిటి.?
జ : ఆంపియర్

15) 18 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత.?
జ : 75%

17) ఆరోగ్యవంతమైన మానవుడు ఏ అవధిలోని ధ్వని తరంగాలను మాత్రమే వినగలడు.?
జ : 20 నుంచి 20000 హెర్జ్‌లు

18) మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన భారతీయుడు ఎవరు?
జ : డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్

19) హర్షుడి కాలంలో భారత్ ను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు.?
జ : హూయాన్ త్సాంగ్

20) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లో పేర్కొన్నారు.?
జ : ఆర్టికల్ 61

Comments are closed.