DAILY G.K. BITS IN TELUGU JANUARY 18th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 18th

1) ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది.?
జ : ఆస్ట్రేలియా

2) 1857 ప్రథమ స్వతంత్ర పోరాటంలో మొదటగా ఉరి తీయబడిన భారతీయుడు ఎవరు?
జ : మంగళ్ పాండే

3) 1857 ప్రథమ స్వతంత్ర పోరాట సమయంలో మొగల్ రాజు ఎవరు.?
జ : బహదూర్ షా – 2

4) నెమలి యొక్క శాస్త్రీయ నామము ఏమిటి.?
జ : పావోక్రిస్టేటస్

5) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో మానవ వనరుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు.?
జ : 8వ ప్రణాళిక (1992 – 97)

6) రైల్వేలు ఏ సంవత్సరంలో జాతీయం చేయబడ్డాయి.?
జ : 1950

7) మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఆగస్టు – 7 – 2016న ఏ గ్రామంలో ప్రారంభించారు.?
జ : కొమటిబండ

8) భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1935

9) పొడి మంచు (డ్రై ఐస్) యొక్క రసాయన ఫార్ములా ఏమిటి.?
జ : CO₂ (కార్బన్ డై ఆక్సైడ్)

10) ప్రచ్చన్న నిరుద్యోగం ఏ రంగంలో కనబడుతుంది.?
జ : వ్యవసాయ రంగం

11) సైమన్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 1927

12) విద్యుత్ పొటెన్షియల్ తేడాను కొలిచే ప్రమాణం ఏమిటి
జ: ఓల్డ్ (ఓల్టేజ్)

13) సాలార్ జంగ్ అనుసరించిన రెవెన్యూ పద్ధతి ఏమిటి.?
జ : జిలా బంది

14) ‘ఇండికా’ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు.?
జ : మొగస్తనీస్

15) కృత్రిమ వర్షాలు సృష్టించడానికి ఉపయోగించే రసాయనమేమిటి.?
జ : సిల్వర్ అయోడైడ్

16) పుస్తకార ఊపిరితిత్తులు కలిగి ఉన్న జీవి ఏది.?
జ : తేలు

17) రబ్బర్ వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏమిటి.?
జ : సల్ఫర్

18) ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది.?
జ : కాస్పియన్

19) వేసవి విడిది కేంద్రమైన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : పశ్చిమ బెంగాల్

20) సీసాలలో తేమను గ్రహించడానికి వాడే రసాయనమేమిటి.?
జ : సిలికా జెల్