1) జీవ పరిణామ సిద్దాంత పితామహుడు ఎవరు.?
జ : చార్లెస్ డార్విన్
2) లింగ నిష్పత్తి అంటే ఏమిటి.?
జ : వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య
3) సహకార పరపతి సంస్థల విధానం ఏ విధంగా ఉంటుంది.?
జ : మూడంచెల వ్యవస్థ
4) నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన బాలల సంక్షేమ సంస్థ పేరు ఏమిటి?
జ : బచన్ బచావో ఆందోళన్
5) ది ఫౌంటెన్ హెడ్ అనే ప్రసిద్ధ నవల రచయిత ఎవరు.?
జ : అయిన్ రాండ్
6) భారత్ లో ఉన్న ఒకే ఒక సజీవ అగ్నిపర్వతం బ్యారెన్ ఐలాండ్ ఏ ప్రాంతంలో ఉంది.?
జ : అండమాన్ నికోబార్
7) అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి.?
జ : 4
8) బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రస్తుత పేరు ఏమిటి?
జ : నూతన డెవలప్మెంట్ బ్యాంక్
9) మొక్కలు దేని ద్వారా నత్రజని గ్రహిస్తాయి.?
జ : గాలి
10) బయో డీజిల్ మొక్కగా ఏ మొక్కను పరిగణిస్తారు.?
జ : జట్రాపా కుర్కాస్
11) సునామి అనే పదం ఏ భాషకు సంబంధించినది .?
జ : జపనీస్
12) రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : లూయిస్ పాశ్చర్
13) చర్మ రంగుకు ప్రధాన కారణం.?
జ : మెలనో సైట్
14) సిట్రస్ కాంకర్ వ్యాధి కారకం ఏది.?
జ : బ్యాక్టీరియా
15) శ్యామ్ బెనగల్ తెలంగాణలో తీసిన మొదటి సినిమా ఏది.?
జ : అంకూర్