Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 27th JUNE

DAILY GK BITS IN TELUGU 27th JUNE

GK BITS

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 27th JUNE

DAILY GK BITS IN TELUGU 27th JUNE

1) ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నీటి వనరుల శాతం ఎంత.?
జ : 7.9%

2) దుంపలలో రక్త శుద్ధికి తోడ్పడే ఆహార పదార్ధం.?
జ : చిలగడదుంప

3) ఇంగువ మొక్కలోని ఏ భాగము.?
జ : స్రావం

4) రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏది.?
జ : విటమిన్ సి

5) మెంతులు మొక్కలోని ఏ భాగము.?
జ : కాయలు

6) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా.?
జ : నిజామాబాద్

7) ప్రతిపాదిత యాదాద్రి థర్మల్ విద్యుత్ శక్తి ప్లాంట్ నిర్మాణ స్థలము ఏది.?
జ : దామరచర్ల – నల్గొండ

8) ఓకే రేఖాంశం పై ఉన్న రెండు ప్రదేశాలకు ఏమి సమానత్వం ఉంటుంది.?
జ : సౌరకాల సమయం

9) గాంధీ రైజ్ టూ పవర్ పుస్తక రచయిత ఎవరు?
జ : జొయిత్ బ్రౌన్

10) ఎముకలలో కాల్షియం తరుగుదలను ఏమని పిలుస్తారు.?
జ : ఆస్టియో పోరోసిస్

11) లవంగాలు మొక్కలోని ఏ భాగం.?
జ : పూల మొగ్గలు

12) వరి పంట శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : ఒరైజ సెటైవ

13) అయోడిన్ లోపం వల్ల కలిగే థైరాయిడ్ గ్రంధి పెరుగుదలను ఏమని పిలుస్తారు.?
జ : గాయిటర్

14) బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
జ : వారన్ హెస్టింగ్స్

15) దారుల్ సిఫా అంటే ఏమిటి.?
జ : ఒక వైద్యశాల

16) జై తెలంగాణ పార్టీ స్థాపకుడు ఎవరు.?
జ : పి. ఇంద్రారెడ్డి

17) ఏ కుతుబ్షాహీ సుల్తాన్ కాలంలో ఫ్రెంచ్ యాత్రికుడు గోల్కొండ రాజ్యంలో పర్యటించారు.?
జ ‘ అబ్దుల్లా కుతుబ్ షా

18) రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది.?
జ : 1951

19) గాల్వనైజ్డ్ లోహం దేనితో పూత పూయబడి ఉంటుంది.?
జ : జింక్

20) భారతదేశంలో ప్రత్యేకంగా విద్యా ప్రయోజనాలపై ఉపయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : ఎడ్యుషాట్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు