DAILY G.K. BITS IN TELUGU 26th JUNE

1) షాదీ ముబారక్ ప్రారంభించిన తేదీ ఏది.?
జ : 2014 – అక్టోబర్ – 02

2) సబ్సిడీలపై గొర్రెల పంపిణీ మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2017 – జూన్ -20

3) ఒంటరి మహిళలకు ఆసరా పథకం ఏపుడు ప్రారంభించారు.?
జ : 2017 – ఎప్రిల్ – 01

4) ఆరోగ్యలక్ష్మి ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2015 – జనవరి – 01

5) సరిగా నిల్వ చేయని వేరుశనగల వల్ల ఏ టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది.
జ : అప్లటాక్సిన్

6) పబ్రంట్ ల్యాండ్ కమిషన్ గా పిలవబడే పర్యావరణ మరియు అభివృద్ధిపై ప్రపంచ కమీషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించబడింది.?
జ : 1987

7) జీవ వైవిధ్య చట్టం ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది.?
జ : 2001

8) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

9) దాశరధి కృష్ణమాచార్య ఏ రచనకు గాను సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.?
జ : తిమిరంతో సమరం

10) పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ‘భగేలా’ అంటే ఎవరు.?
జ : కట్టుబడిన కార్మికుడు

11) ‘భూదానోద్యమ తత్వం’ అనే గ్రంథం రాసినది ఎవరు?
జ : వెదిరె రామచంద్ర రెడ్డి

12) గిరి అటవీ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గుజరాత్

13) మానస్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది .?
జ : అస్సాం

14) సిమిలిపాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్

15) ఆమ్ల – క్షారాలను గుర్తించడానికి ఉపయోగించే లిట్మస్ ద్రావణాన్ని దేని నుండి సంగ్రహిస్తారు.?
జ : లైకేన్స్/ లిచెన్స్