1) తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంత విస్తీర్ణత ఎంత.?
జ : 69%
2) హైదరాబాదులో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.?
జ : ఒకటి
3) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు ?
జ : 1976
5) భారతదేశము యొక్క దక్షిణాన ఉన్న చిట్టచివరి కొసను ఏమంటారు.?
జ : ఇందిరా పాయింట్
6) టోబేట్ రాజధాని లాసా తో అరుణాచల్ ప్రదేశ్ ను కలిపి పర్వత మార్గం ఏది?
జ : భోమ్డి లా
7) ఆస్ట్రేలియాలో అత్యంత పొడవైన నది ఏది.?
జ : ముర్రే
8) భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది.?
జ : మెరీనా బీచ్
9) గంగా డెల్టా దీనికి ఉదాహరణ.?
జ : ఆర్కుమేట్ డెల్టా
10) బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు రేఖ పొడవు ?
జ : 4,096 కిలోమీటర్లు
11) టేకు వృక్షాలు పెరిగే అడవులను ఏ రకం అడవుల కింద పేర్కొనవచ్చు.?
జ : శుష్క ఆకురాల్చు అడవులు
12) 1986 లో కనపించిన హెలీ తోకచుక్క మరల ఏ సంవత్సరంలో కనబడుతుంది.?
జ : 2062
13) నీటిలో కోలిఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే అది దేనిని సూచిస్తుంది.?
జ : మానవ వ్యర్ధాలతో కలుషితము
14) బ్రాంట్ ల్యాండ్ కమిషన్ గా పిలవబడే పర్యావరణం మరియు అభివృద్ధి పై ప్రపంచ కమీషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించబడింది.?
జ : 1987
15) జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం – 2010 ప్రకారం జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది .?
జ : 2010 అక్టోబర్ 18