DAILY G.K. BITS IN TELUGU MARCH 6th

DAILY G.K. BITS IN TELUGU MARCH 6th

1) వైద్యరంగంలో సిటీ స్కానింగ్ కోసం ఉపయోగించే వికిరణాలు ఏవి?
జ : ఎక్స్ కిరణాలు

2) ‘పొక్కిలి’ కవితా సంకలనం సంపాదకుడు ఎవరు.?
జ : జూలూరి గౌరీ శంకర్

3) భారతదేశంలో తొలి మహిళ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాష్ట్రం ఏది?
జ : మహారాష్ట్ర

4) తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన ఆరోగ్య లక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జ : గర్భిణీ / బాలింతల సంక్షేమం

5) 1969 లో జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు.?
జ : కొండ లక్ష్మణ్ బాపూజీ

6) ఏ ప్రాజెక్టును ప్రియదర్శిని ప్రాజెక్టుగా కూడా పిలుస్తారు.?
జ : జూరాల

7) భారతదేశం తరఫున చదరంగం మరియు క్రికెట్ లకు ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక క్రీడాకారుడు ఎవరు?
జ : యజువేంద్ర చాహాల్

8) డెంగ్యూ జ్వరం నిర్మూలనకై వ్యాక్సిన్ తయారుచేసి ఆమోదించిన మొదటి దేశం ఏది?
జ : మెక్సికో

9) వైద్య ప్రక్రియలో మత్తుమందుగా ఉపయోగించే ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఏది?
జ : నైట్రోజన్ పెంటా అక్సైడ్

10) లోకాయుక్త ఎవరి చేత నియమించబడతాడు.?
జ : రాష్ట్ర గవర్నర్

11) ప్రపంచ వన్యప్రాణుల నిధి యొక్క చిహ్నం ఏమిటి?
జ : జేయింట్ పాండా

12) స్వయంభు ఆలయం తెలంగాణలో ఎక్కడ కలదు.?
జ : వరంగల్

13) ఎవరి అభివృద్ధి కోసం రాజేంద్ర కుమార్ సచార్ కమిటీ సూచనలు చేసింది.?
జ : ముస్లింలు

14) భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి?
జ : పార్లమెంట్

15) సరాసరి వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం గరిష్టంగా ఉండే నగరం ఏది.?
జ : హైదరాబాద్

16) ఫలక్ నుమా ప్యాలెస్ ను నిర్మించింది ఎవరు.?
జ : మహమ్మద్ కులి కుతుబ్ షా

17) ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు.?
జ : బెల్గాం

18) కారు డ్రైవర్ యొక్క రక్షణకై ఉపయోగించే ఎయిర్ బ్యాగులలో సాధారణంగా ఉండే రసాయనం ఏది?
జ : సోడియం అజైడ్

19) తెలంగాణకు సంబంధించి ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ఏ సంవత్సరంలో ప్రకటించింది.?
జ : 1973

20) సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు.?
జ : సింగపూర్