Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 30th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 30th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 30th

1) జనాభా లక్షణాల అధ్యయనాన్ని ఎమని అంటారు.?
జ : డెమోగ్రఫీ

2) పసిఫిక్ మహాసముద్రంలోని అతి లోతైన అఖాతము ఏది.?
జ : ట్రెంచ్ అఖాతము (11022 మీటర్లు)

3) జాతీయ మహిళా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది.?
జ : 1992

4) గోదావరి నది ఉపనదులలో అతిపెద్ద ఉపనది ఏది?
జ : ప్రాణహిత

5) కాలేయంలో ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుంది.?
జ : గ్లైకోజన్

6) అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి.?
జ : కలకత్తా

7) తొలి తెలుగు టాకీ చిత్రం ఏది.?
జ : భక్త ప్రహ్లాద

8) రుతుపవన ఆరంభ వర్షాన్ని “తొలకరి జల్లులు” అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు.?
జ : తెలంగాణ

9) గంగానదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు.?
జ : పద్మానది

10) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రోజు ఏది.?
జ : మార్చి – 1 – 2014

11) ఆగ్రా నగర నిర్మాత ఎవరు?
జ : సికిందర్ లోడి

12) “తాకట్టులో భారతదేశం” గ్రంథ రచయిత ఎవరు?
జ : తరిమెళ్ళ నాగిరెడ్డి

13) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తొలి చైర్మన్ ఎవరు.?
జ : విక్రమ్ సారాభాయ్

14) హైదరాబాద్ మొదటి మేయర్ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మాడపాటి హనుమంతరావు

15) గ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది?
జ : శుక్రుడు

16) హోమ్ రూల్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1916

17) పూర్తిగా భారత భూభాగంలో ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏది.?
జ : బియాస్

18) కొత్తగా ముద్రించిన రెండు వేల రూపాయల భారతీయ నోటుపై ఉన్న చిహ్నం దేనిది.?
జ : మంగళయాన్ ప్రాజెక్ట్

19) క్షయ వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్ పేరు ఏమిటి?
జ : BCG

20) BCG వ్యాక్సిన్ పూర్తి నామం ఏమిటి.?
జ : బాసిల్లస్ కాల్మటి గరన్