Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 27th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 27th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 27th

1) మొక్కలు జంతువుల లక్షణాలు కలిగి ఉన్న జీవి ఏది.?
జ : యూగ్లినా

2) శైవలాలు, శిలీంద్రాల అధ్యయనాన్ని ఏమని అంటారు.?
జ : శైవలాలు – ఫైకాలజీ/ఆల్గాలజీ.
శిలీంద్రాలు – మైకాలజీ

3) “వృక్ష ఉభయ జీవులు” అని వేటికి పేరు.?
జ : బ్రయోపైటా (మాస్)

4) వృక్ష రాజ్య సరిసృపాలు/పాములు అని వేటిని అంటారు.?
జ : టెరిడోపైటా

5) శరీరంలో కొవ్వును విలువచేసే కణాల పేరు ఏమిటి.?
జ : అడిపోసైట్స్

6) బ్రిటిష్ అధికారి సాండర్స్ ఎవరిచే హత్య చేయబడ్డాడు.?
జ : భగత్ సింగ్

7) ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించిన కాకతీయ రాజు ఎవరు.?
జ : రుద్రదేవుడు

8) ఆంధ్ర మహిళా సభను స్థాపించినది ఎవరు.?
జ : దుర్గాబాయి దేశ్‌ముఖ్

9) లోహ నిష్కర్షణలో ఏ దాతువును సాధారణంగా భర్జన ప్రక్రియకు లోను చేస్తారు.?
జ : సల్ఫైడ్ ధాతువులు

10) స్నో బ్లైండ్ నెస్ కి కారణం అయినా కిరణాలు ఏవి.?
జ : UV – B కిరణాలు

11) మానవ పిండాభివృద్ధి జరిగాక ఏ నెలలో తల పైన వెంట్రుకలు వస్తాయి.?
జ : 5వ నెల

12) ఏ సింధులోయ ప్రదేశంలో ఎక్కువగా బావులు కనుగొనబడ్డాయి.?
జ : మొహంజధారో

13) గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని ఎప్పుడు స్థాపించారు.?
జ : 1915 – 16

14) ఏ సంవత్సరంలో ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ దేశాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది.?
జ : 1940

15) భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది.?
జ : బెంగాల్ గెజిట్

16) మానవ శరీరంలో రక్తం గడ్డకట్టి ఉన్న భాగాన్ని గుర్తించేందుకు ఉపయోగించే రేడియో ధార్మిక మూలకం ఏమిటి .?
జ : సోడియం – 24

17) గాంధీజీకి రాజకీయ గురువు అని ఎవరిని అంటారు.?
జ : గోపాలకృష్ణ గోఖలే

18) అడవులు ఎడారులు లేని ఖండం ఏది.?
జ : అంటార్కిటికా ఖండం

19) ఏ రోజున తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించింది.?
జ : 1971 డిసెంబర్ – 01

20) భారతదేశ విమానయాన పితామహుడు ఎవరు?
జ : జె.ఆర్.డి. టాటా

Comments are closed.