Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 25th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 25th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 25th

1) 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు?
జ : కొండ లక్ష్మణ్ బాపూజీ

2) ఏ యుద్ధంతో ఫ్రెంచ్ వారు భారత దేశంలో పూర్తిగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.?
జ : వందవాసి యుద్ధం (1760)

3) ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించినది ఎవరు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి

4) ప్రధమ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ జోగిపేటలో నిర్వహించిన సంవత్సరం ఏది.?
జ : 1930

5) హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని భారత్ లో విలీనం చేయడం కోసం చేపట్టిన ఆపరేషన్ పోలో కు అధ్యక్షత వహించినది ఎవరు.?
జ : భారత మిలిటరీ చీఫ్ జె.యన్. చౌదరి

6) 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్ర సంగ్రామం అని అన్నది ఎవరు?
జ : వీడి సావర్కర్

7) 1857 తిరుగుబాటులో కాన్పూర్ కేంద్రంగా తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు.?
జ : నానా సాహెబ్

8) 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏమిటి?
జ : డల్హౌసి ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము

9) దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి విధించవచ్చు.?
జ : ఆర్టికల్ 360

10) భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు.~
జ : ఇంతవరకు విధించలేదు

11) కోరం అంటే ఏమిటి.?
జ: పార్లమెంట్ సమావేశాలు జరపడానికి సభలో కనీసం ఉండాల్సిన సభ్యుల సంఖ్య (1/10వ వంతు)

12) ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.?
జ : రాజ్యాంగ పరిహారపు హక్కు

13) అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఏది.?
జ : పోర్ట్ బ్లయర్

14) ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం పేరు ఏమిటి?
జ: స్ట్రీమ్ ఇంజిన్

15) వాషింగ్ మిషన్ ఏ సూత్రంపై పనిచేస్తుంది.?
జ : అపకేంద్రీకరణము

16) రెండు ప్రదేశాల మధ్య ఏయానకము అవసరం లేకుండా ఉష్ణం ప్రశ్నించడానికి ఏమని అంటారు.?
జ : ఉష్ణ వికిరణం

17) జలాంంతర్గామంలలో గ ఉన్న వారు నీటి ఉపరితలం పై ఉండే ఓడల వంటి వస్తువులను ఏ పరికరం సహాయంతో చూస్తారు.?
జ : పెరిస్కోప్

18) కంటిలోని ఏ కణాలు రంగుల వెత్యాసాన్ని గుర్తిస్తాయి.?
జ : కోన్స్

19) కాలేయంలో నిల్వ ఉండే విటమిన్ ఏది.?
జ : విటమిన్ – డి

20) మొక్కలలో పక్షుల ద్వారా జరిగే పరపరాగా సంపర్కాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఆర్నిథోపిలి