Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 9th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 9th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 9th

1) ‘శక’ కేలండర్ ను భారతదేశం ఎప్పటినుండి అధికారిక కేలండర్ గా గుర్తించింది.?
జ : 1957 – మార్చి – 22

2) నెమలి ని జాతీయ పక్షి గా ఎప్పటినుండి భారతదేశం గుర్తించింది.?
జ : 1963 – ఫిబ్రవరి – 01

3) గంగా నది ని జాతీయ నదిగా భారతదేశం గుర్తించింది.?
జ : 2008 – నవంబర్ – 04

4) జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును భారతదేశం ఎప్పుడు గుర్తించింది.?
జ : 2010 – అక్టోబర్ – 22

5) జాతీయ ప్రతిజ్ఞ ను భారతదేశం ఎప్పుడు అధికారికంగా గుర్తించింది.?
జ : 1965 – జనవరి – 26

6) మేఘలయా లో అతిపెద్ద గిరిజన తెగ ఏది.?
జ : ఖాసీ

7) ఉజ్జయిని కుంభమేళా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు.?
జ : మధ్యప్రదేశ్

8) ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ: జనవరి – 10

9) అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జనవరి – 04

10) సమద్రపు “రెయిన్ ఫారెస్ట్” లు అని వేటిని పిలుస్తారు.?
జ : కోరల్ రీప్స్

11) అత్యధికంగా కాఫీ ని పండించే రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

12) అండమాన్ నికోబర్ దీవులు ఎన్ని దీవుల సముదాయం.?
జ : 572

13) దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరి ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్

14) ప్రజాకవి కాళోజీ నారాయణ రావు తొలి పురష్కార గ్రహీత ఎవరు.?
జ : ఆమ్మంగి వేణుగోపాల్

15) వరంగల్ నగర నిర్మాత ఎవరు.?
జ : కాకతీయ ప్రోలరాజు

16) భీముని జలపాతం ఏ జిల్లాలో ఉంది.?
జ : వరంగల్

17) భూకేంద్రం వద్ద గురుత్వాకర్షణ విలువ ఎంత.?
జ : శూన్యం

18) తెల్లని కాంతి ఎన్ని రంగుల సముదాయం.?
జ : 7 రంగుల

19) విటమిన్ బి7 యొక్క రసాయన నామం ఏమిటి.?
జ : బయోటిన్

20) ప్రథమ చికిత్స కు ఆధ్యుడు ఎవరు.?
జ : ఇస్మార్క్

Comments are closed.