Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 4th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 4th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 4th

1) జాతీయ భద్రతా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 04

2) దాస్ కాపిటల్ గ్రంధ రచయిత ఎవరు.?
జ : కారల్ మార్క్స్

3) సార్క్ కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : ఖాట్మాండ్

4) చర్మానికి రంగునిచ్చే రసాయనం ఏది.?
జ : మెలానిన్

5) కోబాల్ట్ – 60 అనే ఐసోటోప్ ఏ వ్యాధి చికిత్సకు వాడుతారు.?
జ : క్యాన్సర్

6) సినిమా ప్రొజెక్టర్ లో ఏ కటకాన్ని వాడుతారు.?
జ : కుంభాకార కటకం

7) జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

8) స్వేచ్ఛ సమానత్వం ఐకమత్యం అనే భావనకు ఏ విప్లవం ఆదర్శం.?
జ : ఫ్రెంచ్ విప్లవం

9) తెలంగాణ లో ఉన్న గన్ పార్క్ అంటే ఏమిటి.?
జ : తెలంగాణ అమరవీరుల స్తూపం

10) సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో లాఠీ దెబ్బలు తిని మరణించిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు.?
జ : లాలా లజపతి రాయ్

12) కాకతీయ రాజ్య వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : మొదటి భేతరాజు

13) బులంధర్ దర్వాజా ఏ పట్టణంలో ఉంది.?
జ : పతేఫూర్ సిక్రీ

14) 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ని ఎవరు స్థాపించారు.?
జ : సుభాష్ చంద్రబోస్

15) చౌరీచౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1922

16) ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం.?
జ : కాంతి పరిక్షేపణం

17) జంతువులలో పిండి పదార్థం ఏ రూపంలో నిల్వ ఉంటుంది.?
జ : గ్లైకోజెన్

18) ధ్వనిని కొలిచే యూనిట్ ఏమిటి.?
జ : డెసిబుల్స్

19) సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు.?
జ : కాంతి వక్రీభవనం కారణంగా

20) కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నది ఎవరు.?
జ ; మేడం క్యూరీ