DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 2nd
1) మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య ఎంత.?
జ : 639
2) పిల్లలలో ఉండే పాల దంతాల సంఖ్య ఎంత.?
జ : 20
3) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా మైనారిటీ వర్గాలు విద్యాసంస్థలను ప్రారంభించుకోవచ్చు.?
జ : ఆర్టికల్ 30
4) హనుమకొండలో 1,000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించినది ఎవరు?
జ : మొదటి ప్రతాపరుద్రుడు
5) మహాత్మా గాంధీ హత్య కేసులో నాదూరం గాడ్సే తో పాటు ఉరి తీయబడిన మరొక వ్యక్తి ఎవరు.?
జ : నారాయణ అప్డే
6) బాలల హక్కులు అభివృద్ధి కోసం పనిచేసే ఐరాసా యొక్క సంస్థ ఏది?
జ : యూనిసెఫ్
7) భారత రాజ్యాంగం నందు ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను ఏర్పాటు చేయబడినవి.?
జ : 3 రకాలు
8) న్యూక్లియర్ రియాక్టర్ లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఏది?
జ :భారజలము
9) ఏ విటమిన్ కు క్యాన్సర్ నివారించే లక్షణం ఉన్నది.?
జ : విటమిన్ K మరియు E
10) పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరుంటారు.?
జ : విపక్ష నాయకుడు
11) శిశువు లింగాన్ని నిర్ధారించేది ఏది?
జ : తండ్రి క్రోమోజోమ్
12) ఆహార పదార్ధాలు నిల్వ ఉంచడానికి ఉపయోగపడే రసాయనం ఏది?
జ : సోడియం బెంజోయోట్
13) తొలిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు ఎవరు.?
జ : వివి గిరి
14) భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం ఏది ?
జ : 1885
15) తొలి మహిళ అంతరిక్ష పర్యాటకురాలు ఎవరు.?
జ : అనౌసియా అన్సారి
16) శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి.?
జ: శాస్త్ర సాంకేతిక రంగం
17) రాష్ట్ర గవర్నర్ ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది.?
జ : రాష్ట్రపతి
18) సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి ఆ పోలీస్ అకాడమీ ఉన్న నగరము ఏది?
జ : హైదరాబాద్
19) రాజ్యాంగ పరిషత్ కు అధ్యక్షత వహించినది ఎవరు.?
జ : డాక్టర్ రాజేంద్రప్రసాద్
20) ఆక్టోపస్ అనే జీవి ఒక
జ : మొలస్కా
Comments are closed.