DAILY G.K. BITS IN TELUGU February 29th
1) వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంది?
జ: ఉత్తరాఖండ్
2) ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా
జ :గంగా-బ్రహ్మపుత్ర డెల్టా
3) దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు?
జ: కావేరి
4) రాజ్యాంగంలో ఏ ప్రాథమిక హక్కు భారతీయులు కానప్పటికీ వర్తిస్తుంది.?
జ : ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కు
5) జాతీయ భద్రతా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 4
6) ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 3
7) పల్లవ రాజ్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : సింహ విష్ణువు
8) బాదామి చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : పులకేశి – 1
9) వేంగి చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : విష్ణు వర్దనుడు
10) 1875వ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి ఏ నగరంలో ప్రారంభించాడు.?
జ : బొంబాయి
11) ఉక్రెయిన్ నుండి భారత పౌరులను వెనక్కి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ గంగా
12) భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : వారన్ హెస్టింగ్స్
13) అంతర్జాతీయ డార్విన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 12
14) సౌర వ్యవస్థలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహంగా ఏ గ్రహం రికార్డులకు ఎక్కింది.?
జ : గురు గ్రహం (92)
15) ఇనుము తుప్పు పట్టకుండా కాపాడే ప్రక్రియను ఏమని అంటారు.?
జ : గాల్వనైజేషన్
16) హెర్బల్ ఇండియన్ డాక్టర్ అని ఏ మొక్కకు పేరు.?
జ : ఉసిరి
17) నోబెల్ బహుమతులను మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1901
18) పుల్టిజర్ బహుమతి ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి అందజేస్తారు.?
జ : సాహిత్యం మరియు జర్నలిజం
19) భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా విదేశాంగ శాఖ మంత్రి ఎవరు?
జ : సుష్మా స్వరాజ్
20) తెలంగాణ రాష్ట్రంలో దిండి రిజర్వాయర్ ఏ నదిపై నిర్మించబడింది.?
జ : కృష్ణా నది