Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 25th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 25th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 25th

1) కాకతీయ రాజులలో ఎవరు కేసముద్రం చెరువును తవ్వించారు.?
జ : ప్రోలరాజు – 1

2) తెలంగాణ ఎన్జీవో సంస్థ స్థాపించినది ఎవరు?
జ : ఆకుల భూమయ్య

3) తెలంగాణ స్టడీ సర్కిల్ స్థాపించినది ఎవరు.?
జ : గాదె ఇన్నయ్య

4) ఏడుపాయల జాతర జరిగే స్థలము ఏది.?
జ : నాగసానిపల్లె

5) 1969 ఏప్రిల్ లో ముల్కీ నిబంధనలు కొనసాగటానికి తగు రాజ్యాంగ సవరణ సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు.?
జ : కే.ఎన్. వాంఛూ

6) 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో సందర్భంగా నిజాం సైన్యం లొంగిపోయింది. అప్పుడు ఆ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు.?
జ : ఎల్ ఎడ్రాస్

7) భారతదేశంలో మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స మొట్టమొదటిసారిగా ఏ వైద్యశాలలో జరిగింది.?
జ : వెల్లూరు

8) దంత వైద్యుడు ఉపయోగించే దర్పణం పేరు ఏమిటి?
జ : పుటాకార దర్పణం

9) ఎండమావులు ఏ కాంతి ధర్మం వలన ఏర్పడతాయి.?
జ : సంపూర్ణాంతర పరావర్తనము

10) చౌరీ చౌరా ఉదంతంతో స్వతంత్ర సమరంలోని ఏ ఉద్యమం ఆగిపోయింది.?
జ : సహాయ నిరాకరణ ఉద్యమం

11) రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు.?
జ : ఫాహియాన్

12) రక్తంలో అధిక ద్రావణీయత ధర్మం కలిగి ఉన్న కారణంగా ఏ వాయువును సముద్రం లోతులకు వెళ్లే ఈతగాళ్లకు ఆక్సిజన్ సిలిండర్ లో 20% కలిపి ఇస్తారు.?
జ : హీలియం

13) విమానాల తయారీలో ఉపయోగించే ప్రధాన లోహం ఏమిటి .?
జ : డ్యూరాల్యుమిన్

14) లోహాలను పలచటి రేకులుగా మార్చే ధర్మాన్ని ఏమని అంటారు.?
జ : డక్ట్రెలిటి

15) సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను నిర్ణయించు అధికారం ఎవరికి కలదు.?
జ : పార్లమెంట్ చట్టం ద్వారా

16) పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ ఎవరి పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినాడు.?
జ : రెండవ దేవరాయలు

17) బెంగాల్ లో ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : రాబర్ట్ క్లైవ్

18) గంగా మైదానంలో కొత్త ఓండ్రు నేలకు పేరు ఏమిటి?
జ : ఖాదర్

19) హోలీ పండుగ వేడుకలలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు.?
జ : మహమ్మద్ బిన్ తుగ్లక్

20) వేదాలను ఆంగ్లంలోకి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితులు మ్యాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు.?
జ : జర్మనీ