Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 24th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 24th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 24th

1) చిల్లర దేవుళ్ళు అనే నవలను రచించినది ఎవరు?
జ : దాశరధి రంగాచార్య

2) తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది?
జ : పాలపిట్ట

3) రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ : లూయిస్ పాశ్చర్

4) 23వ తీర్థంకరుడు అయిన పార్శ్వనాథుడు సూచించిన సూత్రం ఏది?
జ : బ్రహ్మచర్యము

5)కనిష్కుని కాలంలో సృజనాత్మకత కళలను సృష్టించిన ప్రముఖ గ్రీక్ ఇంజనీర్ ఎవరు.?
జ : ఎగిసిలస్

6) అన్ని గ్రహాలలోకెల్లా ప్రకాశవంతమైన గ్రహం ఏది?
జ : శుక్రుడు.

7) శాకరిన్ అనునది ఒక.?
జ : కృత్రిమ తీపి కారకం

8) 1924 లో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడింది. అట్టి ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ : ఆక్వర్ట్ కమిటీ

9) దక్కన్ ప్రాంత దండయాత్రల విజయ సూచికగా బులంద్ దర్వాజని ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించాడు.?
జ : అక్బర్

10) రత్నగిరి అనే ఇనుప దాతు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మహారాష్ట్ర

11) 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల ప్రాంతం ఏది?
జ : డామన్ & డయ్యు

12) హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు యొక్క మొత్తం పొడవు ఎంత.?
జ : 158 కిలోమీటర్లు

13) భారత రాష్ట్రపతికి లేని వీటో అధికారం ఏది?
జ : అర్హతలతో కూడిన వీటో అధికారం లేదు

14) 1950లో హైదరాబాద్ రాష్ట్ర క్యాబినెట్ పరిపాలన, ఆర్థిక, రంగాలలో పునర్వ్యవస్థీకరణకై సలహాలను ఇచ్చుటకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు?
జ : ఏ డి గోల్ వాలా

15) 1852 – 53లలో “ఇడ్లీ సాంబార్ గో బ్యాక్” అనే నినాదంతో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని ఎవరు నడిపించారు.?.
జ : విద్యార్థులు

16) ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనర్ గా నియమించి తెలంగాణకు సంబంధించిన ఏ అంశంపై అధ్యయనం చేయమన్నారు.?
జ : ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు

17) తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలతో ప్రతిబింబ చేసినవారు ఎవరు?
జ : కె లక్ష్మణ్ గౌడ్

18) అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏది.?
జ : రేసర్పైన్

19) ఆపిల్ పండు లో ఉండే ఆమ్లం పేరు ఏమిటి?
జ : మాలిక్ ఆమ్లము

20) పాలకూరలో ఉండే ఆమ్లము పేరు ఏమిటి?
జ : ఆక్జాలిక్ ఆమ్లము