DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 22nd
1) బేసిల్ కన్వెన్షన్ ఉద్దేశం ఏమిటి?
జ : ప్రమాదకర వ్యర్ధాల ఉత్పత్తిని తగ్గించడం
2) కేరళ తీర ప్రాంతం పొడవునా లభ్యమయ్యే మూనోజైట్ ఇసుకలో నిలువలలో ఈ క్రింది ఖనిజం ఉన్నది.?
జ : థోరియం
3) ఏ పాము తన గూడును తానే కట్టుకుంటుంది.?
జ : కింగ్ కోబ్రా
4) రేచర్ల రుద్ర సేనాని నిర్మించిన రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జ : పాలంపేట
5) జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అధ్యయనం చేసిన విషయం ఏమిటి.?
జ : తెలంగాణ మిగులు నిధులు
6) మలేరియా వ్యాధిని అరికట్టు మందుని ఏ మొక్క నుండి తయారు చేయుదురు.?
జ : సింకోనా
7) ప్రపంచ గణిత దినోత్సవం ఏ రోజు నిర్వహించెదరు.?
జ : అక్టోబర్ 15
8) ఎక్సైజ్ పన్ను దీనిపై విధించెదరు.?
జ : వస్తువుల దిగుమతి పై
9) తెలంగాణ రాష్ట్రంలో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా ఏది.*
జ : భద్రాద్రి, కొత్తగూడెం
10) తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కు పెట్టిన పేరు ఏమిటి.?
జ : లక్ష్మీ బ్యారేజ్
11) ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 15
12) భారత రాజ్యాంగంలో పని చేసే హక్కును ఏ అధికరణ కల్పిస్తుంది.?
జ : ఆర్టికల్ 41
13) ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఏర్పడిన రాజ్యాంగ ప్రకరణ ఏది.?
జ : 15 (6)
14) ఎరువుగా వాడే సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనగా.?
జ : కాల్షియం డై హైడ్రోజన్
ఫాస్పేట్ మరియు జిప్సం ల మిశ్రమం
15) సోడియం బెంజోయేట్ ను ఆహార పదార్థాలలో దేనికోసం ఉపయోగిస్తారు.?
జ : ఆహార పదార్థాల నిల్వకారిగా
16) అత్తిపత్తి ఆకులను ముట్టుకున్నప్పుడు జరిగే చలనం కిందివానిలో దేనికి ఉదాహరణ.?
జ : అనుకుంచిత చలనం
17) మానవ కండరాల నియంత్రిత చలనాలను అనుసంధానించే మెదడులోని భాగం పేరు ఏమిటి?
జ : అనుమస్తిస్కం
18) మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత.?
జ : స్థిరంగా ఉంటుంది
19) మన కంటితో చూడగలిగే బ్యాక్టీరియా పేరు ఏమిటి.?
జ : థయో మార్గరిట సమీబియాన్సిస్
20) ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ఫ్యూజ్ వాడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జ: విద్యుత్ వలయాన్ని అధిక విద్యుత్ ప్రవాహాల నుండి రక్షించవచ్చు.
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER