DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 15th
1) తయమిన్ అనే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
జ : బేరి బేరి
2) నీ యాసీన్ అనే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది.?
జ : పెల్లెగ్రా
3) న్యుమోనియా వ్యాధి ఏ సూక్ష్మజీవుల వలన కలుగుతుంది.?
జ : హిమోఫిలస్ ఇన్‌ప్లూయోంజా
4) కలరా వ్యాధి ఏ సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది.?
జ : విబ్రియో కలరా
5) దీప్తిరియా వ్యాధి ఏ సూక్ష్మజీవుల వలన కలుగుతుంది.?
జ : కొరిని బ్యాక్టీరియం
6) FM ప్రసారం యొక్క పవన పుణ్య పట్టి ఎంత.?
జ : 88-108 kHz
7) ద్రవం యొక్క ఏ ధర్మం కారణంగా నీటి బుడగలు గోళాకారంలో ఉంటాయి.?
జ : తలతన్యత
8) వ్యాపార ఐరన్ యొక్క అతిశుద్ధమైన రూపము ఏమిటి?
జ: చేత ఇనుము
9) ఋగ్వేద కాలంలో పచ్చిక బయళ్ళ మీద అధికారి ఎవరు.?
జ : ప్రజాపతి
10) శృంగార నైషధం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?
జ : శ్రీనాథుడు
11) కాకతీయుల మూల పురుషుడి గురించి పేర్కొన్న చాళుక్య శాసనం ఏది.?
జ : మాంగల్లు శాసనం
12) 1857 తిరుగుబాటులో పాల్గొన్న రాణి అవంతిభాయ్ లోడి ఏ రాజ్యానికి పాలకురాలు.?
జ : రామ్‌ఘర్
13) భారతదేశానికి వాణిజ్య కేంద్రంగా ముంబైని చేసినది ఎవరు.?
జ : గెరాల్డ్ అంగియాన్
14) ‘అలంగీర్ నామా’ రచయిత ఎవరు.?
జ : మిర్జా మహ్మద్ ఖాజీమ్
15) బ్రహ్మ సమాజం యొక్క గ్రంథాలను తెలుగు తమిళ భాషలోకి అనువదించినది ఎవరు.?
జ : చెంబటి శ్రీధరాలు నాయుడు
16) బార్డోలి సత్యగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1928
17) 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని పరిశీలించిన అమెరికన్ జర్నలిస్ట్ ఎవరు.?
జ : వెబ్ మెల్లర్
18) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ భారత అటార్నీ జనరల్ పార్లమెంట్ లో ప్రసంగించే అధికారం కలిగి ఉన్నాడు.?
జ : 88వ ఆర్టికల్
19) ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ స్థానాలను 525 నుండి 545 కు పెంచడం జరిగింది.?
జ : 31వ రాజ్యాంగ సవరణ
20) లోక్ సభ స్పీకర్ గా ఎక్కువ కాలం పని చేసిన వారు ఎవరు.?
జ : బలరాం జక్కర్