Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 13th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 13th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 13th

1) హాకీ ని జాతీయ క్రీడగా భారతదేశం ఎప్పుడు స్వీకరించింది.?
జ : 1925

2) తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని.?
జ : థాయిలాండ్

3) పర్వతాల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు.?
జ : నేపాల్

4) తుంబ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ

5) 1757లో ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : సిరాజ్ ఉద్దౌలా & రాబర్ట్ క్లైవ్

6) 40 మంది సైనికులు చనిపోయిన పుల్వామా దాడి ఏ రోజు జరిగింది.?
జ : ఫిబ్రవరి – 14 – 2019

7) భారతదేశంలో “శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాన్ని” ఏ సంవత్సరంలో చేశారు.?
జ : 1993

8) జాతీయ శాస్త్రీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు.?
జ : 1958

9) π విలువ ను కనుగొన్న భారత శాస్త్రవేత్త ఎవరు.?
జ : ఆర్యభట్ట

10) పరమాణు నిర్మాణం గురించి వివరించిన ప్రాచీన భారత శాస్త్రవేత్త ఎవరు.?
జ : కనడ్

11) నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ : కర్నాల్ (హర్యానా)

12) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది.?
జ : హైదరాబాద్ (తెలంగాణ)

13) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధంగా దేశంలో ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి.?
జ : 19

14) స్వతంత్రం వచ్చిన 1947వ సంవత్సరంలో దేశ అక్షరాస్యత శాతం ఎంత.?
జ : 12 శాతం

15) ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు ఏ రోజున చేరుకుంది.?
జ : నవంబర్ – 15 – 2022

16) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జన సాంద్రత ఎంత.?
జ : 382

17) యాంటీబయోటిక్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : వాక్స్ మెన్

18) ప్లేగు వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా ఏది.?
జ : పాస్టురెల్లా పెస్టిస్

19) EXIM బ్యాంకు ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1982

20) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ని ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1956