DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 12th
1) హతీగుంపా శాసనం వేయించినది ఎవరు.?
జ : కారవేలుడు
2) జునాఘడ్/గిర్నార్ శాసనం వేయించినది ఎవరు.?
జ : రుద్రాదాముడు
3) యయతి చరిత్ర రచించినది ఎవరు.?
జ : అద్దంకి గంగాధర
4) తపతి సంవర్నోఫాఖ్యాయనం రచించింది ఎవరు.?
జ : పొన్నెగంటి తెలంగానార్యుడు
5) తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి అష్ట సూత్ర పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1969
6) తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి ఆరు సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1972
7) రాష్ట్రపతి ఉత్తర్వులు (ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఉత్తర్వులు) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1975
8) భారత రాజ్యాంగంలోని ఐదవ ఆరవ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు ఏవి.?
జ : షెడ్యూల్ ఎరియాస్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్ పాలన నియంత్రణ
9) భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘం గురించి వివరించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 324
10) ఏ కమిటీ నివేదిక ప్రకారం కేంద్రం ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (PDP) – 2019’ ను రూపొందించారు.?
జ : బీ.ఎన్. శ్రీకృష్ణ కమిటీ
11) వార్తాపత్రికల సెన్సార్ షిప్ విధించిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : వెల్లస్లీ
12) ‘కాకోరి రైల్ దోపిడీ’ ఘటనతో సంబంధం కల్గిన వ్యక్తి ఎవరు.?
జ : రాంప్రసాద్ బిస్మిల్
13) పులిచింతల ప్రాజెక్టు ఏ నది పై నిర్మించారు.?
జ : కృష్ణా నది
14) NITI ఆయోగ్ ఏ రోజున ప్రారంభించారు.?
జ : జనవరి – 01 – 2015
15) భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏమిటి.?
జ : మచిలీపట్టణం
16) పోర్చుగీస్ వారి నుండి గోవాకు స్వతంత్రం ఎప్పుడు లభించింది.?
జ : 1961
17) హరప్పా నాగరికత ప్రాంతాన్ని 1921లో ఎవరు కనుగొన్నారు.?
జ : దయరాం సాహ్నీ
18) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1945
19) 2004లో హిందూ మహా సమద్రంలో సునామీ కి కారణం అయినా భూకంప కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : సమత్రా దీవులు (ఇండోనేషియా)
20) భారతదేశంలో తొలి రేడియో ప్రసారాలు 1927లో ఏ నగరాల మధ్య జరిగాయి.?
జ : బొంబాయి – కలకత్తా మద్య
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
Comments are closed.