DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 11th
1) హైడ్రోఫోనిక్స్ అంటే ఏమిటి.?
జ : మట్టి లేకుండా మొక్కల పెంపకం
2) ద్రవరూప ఫెర్టిలైజర్స్ ను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు పిచికారీ చేయడాన్ని ఏమంటారు.?
జ : ఫెర్టిగేషన్
3) జన్యు సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన ‘గోల్డెన్ రైస్’ లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంది.?
జ : విటమిన్ – A
4) హెపటైటిస్ – A దేని ద్వారా వ్యాపిస్తుంది.?
జ : ఆహారము మరియు నీరు
5) భారత తయారీ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడిన మొదటి శాటిలైట్ ఏది?
జ: రోహిణి
6) మోనోజైట్ అనేది ఏ లోహం యొక్క ఖనిజము.?
జ : థోరియం
7) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)ల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి.?
జ : వ్యవసాయ కూలీలకు రుణం అందించడం
8) నిర్మల్ ఫర్నిచర్ ఏ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI TAG) గుర్తింపును పొందింది.?
జ : 2012
9) దూద్ సాగర్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గోవా
10) డుడూమ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఒడిశా
11) చతిస్‌ఘడ్ రాష్ట్రం తో సరిహద్దు పంచుకుంటున్న తెలంగాణ జిల్లాలు ఏవి.?
జ : జయశంకర్ భూపాలపల్లి, ములుగు,.భద్రాద్రి కొత్తగూడెం
12) సున్నపురాయి నిక్షేపాలు తెలంగాణలోని ఏ జిల్లాలో విరివిగా ఉన్నాయి.?
జ : నల్గొండ, వికారాబాద్, మంచిర్యాల
13) తెలంగాణలో పురాతన సాగునీటి ప్రాజెక్ట్ ఏది.?
జ : నిజాం సాగర్
14) 2021లో ఏ వాతావరణ విపత్తుల వలన ఎక్కువ మరణాలు సంభవించాయి.?
జ : పిడుగుపాటు మరియు మెరుపుల వలన
15) శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది.?
జ : కోటిలింగాల
16) కుతుబ్ షాహీ వంశం యొక్క చివరి రాజు ఎవరు.?
జ : అబ్దుల్ హసన్ తానిషా
17) ‘నిజాం’ అనే గౌరవాన్ని మొదట స్వీకరించిన అసఫ్ జాహీ రాజు ఎవరు.?
జ : నిజాం ఆలీ ఖాన్
18) ‘చీమలు’ ఎవరి రచన .?
జ : బోయ జంగయ్య
19) ‘ఎనిమిదో అడుగు’ ఎవరి రచన.?
జ : అంపశయ్య నవీన్
20) ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాత ఎవరు.?
జ : వికార్ ఉల్ ఉమ్రా
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
Comments are closed.