DAILY G.K. BITS IN TELUGU 30th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 30th SEPTEMBER

1) భారతదేశ తీర ప్రాంత పొడవు ఎంత.?
జ : 7516.5 కిలోమీటర్స్

2) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా రాష్ట్రం ఏర్పడింది. ?
జ : 57

3) పార్లమెంటు యొక్క ఆమోదము లేకుండా రాష్ట్రపతి పాలనను ఎంతకాలం పొడిగించవచ్చు ?
జ : రెండు నెలలు

4) పార్లమెంటరీ సందర్భంలో గిలేటివ్ అంటే ఏమిటి?
జ : ఏ చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం

5) జీరో డిగ్రీస్ రేఖాంశ ప్రదేశంలో సమయం ఉదయం 6:00 అయితే భారతదేశంలో సమయం ఎంత.?
జ : ఉదయం 12:30 గంటలు

6) భారతదేశంలోని ఏ ద్వీపాలను పగడపు దీవులు అంటారు.?
జ : లక్ష్య దీవులు

7) భారతదేశంలో అతి పురాతనమైన శిలా వ్యవస్థ ఏది?
జ : ఆరావళీలు

8) నైరుతి రుతుపవన కాలంలో దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పోడి వాతావరణము ఉంటుంది.?
జ : తమిళనాడు

9) ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వాతావరణన్ని కలిగి ఉంటుంది.?
జ : ఉష్ణ మండల

10) పాకిస్తాన్ లో థార్ ఎడారిని ఏమని పిలుస్తారు.?
జ : చోలిస్తాన్ ఎడారి

11) ఎర్రకోట, ఆగ్రాకోట నిర్మాణాలలో ఏ శిలలు వాడబడినాయి.?
జ : అవక్షేప శిలలు

12) హిమాలయాల అత్యంత చివరి శ్రేణి ఏది.?
జ : మహాభారత్ శ్రేణి