DAILY G.K. BITS IN TELUGU 7th OCTOBER
1) మొగల్ చక్రవర్తి రాజా భరణాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ .?
జ : డల్హౌసీ
2) భక్త రామదాసు కు రామనామం ఉపదేశించిన వారెవరు.?
జ : కబీర్
3) స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ బ్రిటిష్ ఆఫీసర్ సాందర్సు ను ఎవరి మరణానికి ప్రతీకారంగా చంపాడు.?
జ : లాలా లజపతి రాయ్
4) ఇండియన్ స్ట్రగుల్ అనే ఆత్మకథ ఎవరిది.?
జ : సుభాష్ చంద్రబోస్
5) ఏ కేసులో భగత్ సింగ్ ను బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు.?
జ : రెండవ లాహోర్ కుట్ర కేసు
6) వ్యాపారం కోసం భారతదేశంలో మొట్టమొదటగా అడుగుపెట్టిన దేశం ఏది.?
జ : పోర్చుగీస్
7) వీరేశలింగం 1874లో ప్రారంభించిన పత్రిక పేరు ఏమిటి.?
జ : వివేక వర్ధిని
8) లండన్ లో ఇండియా హౌస్ ని ఎవరు స్థాపించారు .?
జ : శ్యాంజి కృష్ణ వర్మ
9) లోకహిత వాది అని ఎవరికి పేరు .?
జ : గోపాల్ హరి దేశ్‌ముఖ్
10) కేఫ్ గుడ్ హోప్ కనుగొన్నది ఎవరు.?
జ : భార్తోలో మ్వుడియస్
11) బెనారస్ భారతీయ మహిళా విద్యా సంఘం నిర్వహించిన వారు ఎవరు.?
జ : ఫ్రాన్సిస్కో ఆరుండేల్
12) భారతదేశానికి అత్యధిక కాలం వైస్రాయిగా ఉన్నది ఎవరు?
జ : లిన్ లిత్ గో