DAILY G.K. BITS IN TELUGU 5th NOVEMBER
1) హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం ఏమొఘల్ రాజుచే పూర్తి గావించబడినది.?
జ : ఔరంగజేబు
2) రత్నగర్భ’ అని ఈ రాష్ట్రానికి పేరు.?
జ : ఆంధ్రప్రదేశ్
3) భారత భూ సరిహద్దు పొడవు ఎంత.?
జ : 15,200 కిమీ
4) ప్రపంచ మొత్తం భూ భాగంలో భారతదేశం భూ భాగం యొక్క శాతం ఎంత. ?
జ : 2.4%
5) 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం.?
జ : మహారాష్ట్ర
6) భారతదేశ పాకిస్థాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ లైను ఏ సంత్సరంలొ ఏర్పరచారు.?
జ : 1947
7) పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు ఏ రెండు దేశాల మధ్య కలవు.?
జ : భారత్-శ్రీలంక
8) బంగాళఖాతంలో సంభవించే ఆయనరేఖ చక్రవాతాలను ఏమందురు.?
జ : వాయుగుండాలు
9) సింగూరు జలవిద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మంచబడింది.?
జ : మంజీరా
10) సేతు సమద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది.?
జ : పాక్ జలసంధి & మన్నార్ సింధుశాఖ
11) పెన్సిలిన్ ఎక్కడ తయారగును.?
జ : పింప్రి
12) పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీరమైదానం ఏది.?
జ : మలబార్