DAILY G.K. BITS IN TELUGU 26th NOVEMBER

DAILY G.K. BITS IN TELUGU 26th NOVEMBER

1) తెలంగాణ విద్యావంతుల వేదిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 2006

2) ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ లేబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్లు ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి.?
జ : 1991

3) భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశపు కార్యనిర్వహక అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారు.?
జ : రాష్ట్రపతి

4) స్పాంజిల్లా ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : పొరిఫేరా

5) జెల్లి ఫిష్ ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : సిలేంటీరేటా

6) పొగ మరియు మంచు కలయికతో ఏర్పడే కాలుష్య కారకాన్ని ఏమంటారు.?
జ : స్మాగ్ (పొగమంచు)

7) తాజ్ మహల్ యొక్క రంగు కోల్పోవడానికి కారణం అయినా కాలుష్య కారకాన్ని ఏది.?
జ : ఆమ్ల వర్షం

8) త్రాగు నీటిలో నైట్రేట్ గరిష్ట పరిమితి ఎంత.?
జ : 60 ppm

9) యూట్రోఫికేషన్ కు దారితీసే ప్రధాన కాలుష్య కారకాలు ఏవి.?
జ : నైట్రేట్ & ఫాస్ఫేట్

10) ఎరువుల పరిశ్రమలో ప్రధాన వ్యర్ధంగా ఏది వెలువడుతుంది.?
జ : జిప్సం

11) భూమి పై అత్యంత తేమ గల ప్రదేశం.?
జ : మాసిన్రామ్

12) సింహం ఏ రకపు అటవీ ప్రాంతాలలో తన ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది.?
జ : ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు