DAILY G.K. BITS IN TELUGU 25th NOVEMBER
1) భార జలం యొక్క రసాయానిక ఫార్ములా ఏమిటి.?
జ : D₂O
2) హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రసాయానిక ఫార్ములా ఏమిటి.?
జ : H₂O₂
3) నీటి అడుగు భాగంలో ఉన్న వస్తువుల వేగాన్ని దిశను కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగించే అల్ట్రా సోనిక్ తరంగాలను ఏమంటారు.?
జ : SONAR
4) స్పైరోగైరా తరగతికి చెందినది.?
జ : బ్రౌన్ ఆల్గే
5) వాల్వాక్స్ ఏ తరగతికి చెందినది.?
జ : గ్రీన్ ఆల్గే
6) చనిపోయిన జీవుల నుండి ద్రావణీయ కర్బన పదార్థాలను సంగ్రహించే జీవులను ఏమంటారు.?
జ : పూతికాహారులు
7) సోడియం క్లోరైడ్ యొక్క సజల ద్రావణాన్ని ఏమంటారు.?
జ : బ్రైన్ ద్రావణం
8) ఐక్యరాజ్య సమితి సహజ విపత్తు నివారణ అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది.?
జ : 1990
9) విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు వంటి ఇంధనాలను దహనం వలన వెలువడే వాయువు ఏమిటి.?
జ : సల్ఫర్ డై ఆక్సైడ్
10) చనిపోయిన జంతువులు మొక్కలను హ్యూమస్ గా మార్చే జీవులను ఏమంటారు.?
జ : విచ్చిన్న కారులు
11) భూభ్రమణం వలన కలిగే ప్రత్యక్ష బలాన్ని ఎమంటారు.?
జ :కోరియోలిస్ ఫోర్స్
12) బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు.?
జ : జమున