DAILY G.K. BITS IN TELUGU 23rd NOVEMBER
1) భారతదేశం లో పర్యావరణ రక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది.?
జ : 1986
2) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కేంద్రంలోని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తోంది.?
జ : కేంద్ర హోమ్ శాఖ
3) ఆమైనో ఆమ్లాల లో ఉండే ప్రమేయ సమూహాలు ఏవి.?
జ : ఆమైనో, కార్బాక్సిల్ గ్రూప్
4) బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి.?
జ : సోడియం హైడ్రో కార్బోనేట్
5) వాషింగ్ సోడా రసాయన నామం ఏమిటి.?
జ : సోడియం కార్బోనేట్
6) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన నామం ఏమిటి.?
జ : కాల్షియం సల్ఫేటు హెమి హైడ్రేట్
7) అరటి లో ఉండే ప్రధాన మూల పోషకం ఏమిటి.?
జ : ఫాస్పరస్ (భాస్వరం)
8) ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రకారం బాక్టీరియా ఏ వర్గానికి చెందుతుంది.?
జ : మోనీరా
9) ఆమ్లం – క్షారం మద్య జరిగే చర్యను ఏమంటారు.?
జ : తటస్థీకలణ చర్య
10) పిల్లలలో రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది.?
జ : విటమిన్ – D
11) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా PH విలువ ఎంత.?
జ : 10
12) సరస్సులోని నీటి కాలుష్యాన్ని సూచించేది.?
జ : యూట్రోఫికేషన్