DAILY G.K. BITS IN TELUGU 22nd OCTOBER
1) వృక్షాయుర్వేదం గ్రంథకర్త.?
జ : పరాశరుడు
2) పురాతన వర్గీకరణ శాస్త్రవేత్త ఎవరు?
జ : ఆరిస్టాటిల్
3) టాక్సానమీ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు.?
జ : ఏపీ డీరండోల్
4) జనపదాలు ఏ ప్రాంతంలో ఏర్పడ్డాయి.?
జ : గంగా యమునా పరివాహక ప్రాంతాలు
5) నవరత్నాలలో అగ్రగణ్యుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : కాళిదాసు
6) దక్షిణ భారతదేశంలో వెలసిల్లిన ఒకే ఒక మహాజనపదం ఏది.?
జ : అస్మక
7) మహారౌలి ఇనుప స్తంభాన్ని వేయించినది ఎవరు.?
జ : రెండో చంద్ర గుప్తుడు
8) మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.?
జ : చంద్రగుప్త మౌర్యుడు
9) జీవులను రెండు సామ్రాజ్యాలుగా వర్గీకరించినది ఎవరు?
జ : చాటన్
10) అశోకుడి దమ్మ దేని గురించి వివరిస్తుంది.?
జ : నైతికత, నీతిమంతా జీవితం, సామాజిక బాధ్యత