DAILY G.K. BITS IN TELUGU 21st NOVEMBER

DAILY G.K. BITS IN TELUGU 21st NOVEMBER

1) హిల్ ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది.?
జ : ఐదవ

2) మానవ అభివృద్ధి అని భావనను ప్రవేశపెట్టినది ఎవరు మహబూబ్ ఉల్ హక్

3) భారతదేశంలో మొత్తం రహదారుల పొడవులో జాతీయ రహదారుల ఎంత శాతం కలిగి ఉన్నాయి రెండు శాతం

4) నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) అనే సంస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 1995

5) ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ITDP) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేయబడింది.?
జ : ఐదవ

6) భారత దేశంలో ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.?
జ : 1950

7) ఆంగ్లం ఓరియంటల్ కాలేజ్ – ఆలీగర్ లో ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1875

8) భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలు బ్రిటిష్ రాణి కి ఏ పోరాటం కారణంగా మార్చబడ్డాయి.?
జ : 1857 తిరుగుబాటు

9) బార్డోలి రైతు ఉద్యమ నాయకుడు ఎవరు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్

10) కుల నిర్మూలన లక్ష్యంగా పరమహంస మండలి ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1840

11) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయడాన్ని ఏమని అంటారు.?
జ : అధికార వికేంద్రీకరణ

12) భారత దేశంలో స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ హోదా ఏ సంవత్సరంలో కల్పించబడింది.?
జ : 1993