DAILY G.K. BITS IN TELUGU 19th NOVEMBER
1) వృద్ధాప్య రక్షణ మరియు అసంఘటిత కార్మికుల రక్షణ కోసం కేంద్రం ప్రారంభించిన పథకం పేరు.?
జ : ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్
2) ఉపరితలంపై ఎంత శాతం నీరు ఆవరించి ఉంది.?
జ : 75%
4) వర్షపు నీటి యొక్క PH విలువ సుమారుగా.?
జ : 5.6
5) నిమ్మరసం యొక్క PH విలువ సుమారుగా.?
జ : 2
6) టార్టారిక్ ఆమ్లం యొక్క సహజ మూలం ఏది .?
జ : చింతపండు
7) రక్తహీనత ఏ లోహం లోపం వలన వస్తుంది .?
జ : ఐరన్
8) కణ కవచం లేకుండా మరియు ఆక్సిజన్ లేకుండా మన గలిగే జీవులు ఏవి.?
జ : మైకో ప్లాస్మా
9) వాన పాము ఏ వర్గానికి చెందిన జీవి .?
జ : అనెలిడా
10) గ్లూకోజ్ అణు ఫార్ములా ఏమిటి.?
జ : C₆H₁₂O₆
11) 1999లో ఎవరి అధ్యక్షతన విపత్తు నిర్వహణపై కమిటీ వేశారు.?
జ : జెసి పంత్
12) టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ లను ఏ సంవత్సరాలో గెలుచుకుంది.?
జ : వన్డే – 2011, 1983, t20- 2007