DAILY G.K. BITS IN TELUGU 18th NOVEMBER

DAILY G.K. BITS IN TELUGU 18th NOVEMBER

1) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 దేనిని సూచిస్తుంది.*
జ : మైనారిటీల హక్కుల పరిరక్షణ

2) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, జాతి ప్రాముఖ్యత కలిగిన వస్తువుల పరిరక్షణను సూచిస్తుంది.?
జ : ఆర్టికల్ 49

3) భారత దేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరు చేత నియమించబడతాడు.?
జ : రాష్ట్రపతి

4) ఒక వ్యక్తి ఒక పదవిలో ఉన్న, ఆ పదవిలో ఉండే అర్హత లేదు అని కోర్టు భావించినప్పుడు ఏ రిటును జారీ చేస్తుంది.?
జ : కో వారెంటో

5) రాజ్యాంగము ద్వారా స్థానిక ప్రభుత్వాలకు ఎన్ని అంశాలను కేటాయించారు.?
జ : 29

6) తాంతియాతోపే ఏ సంవత్సరంలో చంపబడ్డాడు.?
జ : 1859

7) ప్లాసీ యుద్ధ సమయంలో బెంగాల్ నవాబు ఎవరు.?
జ : సిరాజుద్దౌల

8) సత్య శోధక్ సమాజాన్ని స్థాపించినది ఎవరు.?
జ : జ్యోతిరావు పూలే

9) ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను ఎవరు స్థాపించారు.?
జ : విలియం జోన్స్

10) టిప్పు సుల్తాన్ ఏ సంవత్సరంలో మరణించాడు.?
జ : 1799

11) కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI) ను ఎవరు స్థాపించారు.?
జ : పిసి మహాలనోబిస్

12) టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO) ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1907