DAILY G.K. BITS IN TELUGU 18th APRIL
1) 1927 లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాలకు ఎవరు నేతృత్వం వహించారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ
2) స్వతంత్ర భారతదేశంలో తొలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు
జ : జవహర్ లాల్ నెహ్రూ
3) గర్భస్థ శిశువు పెరుగుదలను తెలుసుకోవడానికి ఉపయోగించే తరంగాలు ఏవి.?
జ : అతి ధ్వనులు
4) ఫ్యూజ్ తీయగా తయారీలో ఉపయోగించే లోహాం ఏది.?
జ : రాగి – తగరం
5) కొంత ఎత్తు నుండి కిందపడే వస్తువులో స్థిరంగా ఉండేది.?
జ : త్వరణం
6) కాంతి కిరణం ఒక యానకం నుండి మరో ఎనకానికి ప్రయాణించేటప్పుడు మారకుండా ఉండే లక్షణం ఏది.?
జ : పౌనఃపున్యం
7) 50 డిగ్రీల సెంటిగ్రేట్ విలువ ఫారెన్ హీట్లలో ఎంత.?
జ : 120 డిగ్రీస్ ఫారెన్ హీట్
8) గాలిలో ధ్వని తరంగాలు.?
జ : అనుదైర్ఘ్య తరంగాలు
9) స్వరం యొక్క కీచుదనం దేనిపై ఆధారపడుతుంది.?
జ : పౌనపున్యం
10) మానవుని చెవి గుర్తించే ద్వని పౌన పున్యాల అవధి ఎంత.?
జ : 20 – 20,000 Hz
11) రేడియో ధార్మికతకు ప్రమాణాలు ఏమిటి.?
జ : బెకరల్
12) ఆదివాహకాలు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు.?
జ : డయా అయస్కాంత
13) డయోడ్ ఉపయోగం ఏమిటి.?
జ : AC విద్యుత్ ను DC విద్యుత్ గా మారుస్తుంది
14) ఏ గ్రహంపై పడమటి వైపు సూర్యోదయం జరుగుతుంది.?
జ : శుక్రుడు
15) శ్వేత వామన తార అనే దేన్ని పిలుస్తారు.?
జ : తార కేంద్రకంలోని ఇంధనం మండిపోగా మిగిలిన కేంద్రక భాగాన్ని