DAILY G.K. BITS IN TELUGU 12th OCTOBER

DAILY G.K. BITS IN TELUGU 12th OCTOBER

1) చిన్న పేగులో సంశ్లేషణ జరిగే విటమిన్ ఏది.?
జ : B12

2) రక్తం గడ్డ కట్టడానికి ఎంత సమయం పడుతుంది.?
జ : 3 – 6 నిమిషాలు

3) ఏ సంవత్సరంలో భారత దేశంలో విదేశీ చెల్లింపుల విషయంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది.?
జ : 1991

4) రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం ఏ దేశం నుండి ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేసింది.?
జ : ఇంగ్లండ్

5) మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంధులు ఉంటాయి.?
జ : మూడు జతలు

6) దంతాలపై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఓడెంటాలజి

7) మానవుడిలో ఉన్న అవశేషా అవయవాల సంఖ్య ఎంత.?
జ : 180

8) బ్యూటీ విటమిన్ అని దేనికి పేరు.?
జ : టోకోఫెరాల్

9) శాకాహరులలో లోపించి ఉండే దంతాలు.?
జ : అగ్రచర్వణకాలు

10) మానవునిలో దంత సూత్రం ఏమిటి.?
జ : 2123/2123

11) రెండో మెదడు అని దేనిని అంటారు.?
జ : జీర్ణనాడీ మండలం

12) అత్యంత సున్నితమైన విటమిన్ ఏది.?
జ : C విటమిన్