DAILY G.K. BITS IN TELUGU JANUARY 5th
1) 2020 టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఎన్ని పథకాలను గెలిచింది.?
జ : 48వ స్థానం, 7 పథకాలు (G – 2, S – 2, B – 4)
2) హైదరాబాద్ మొట్టమొదటి స్థాపించిన తెలుగు పాఠశాల పేరు ఏమిటి.?
జ : వివేక వర్దిని పాఠశాల (1904)
3) తెలంగాణ, హైదరాబాద్ లో దళిత ఉద్యమాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఆది హిందూ ఉద్యమం
4) కాయలు త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : ఇథిలిన్
5) విటమిన్ B12 లో ఉండే లోహం ఏమిటి.?
జ : కోబాల్ట్
6) 1953లో DNA నిర్మాణాన్ని (డబుల్ హెలిక్స్) కనుగోన్నది ఎవరు.?
జ : వాట్సన్ & క్రిక్
7) 1965లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : హొనాలులు (హవాయి) (అమెరికా)
8) WHO కరోనా వైరస్ ను ప్రపంచ అత్యవసర పరిస్థితి గా ఏ రోజు ప్రకటించింది.?
జ : జనవరి – 30 – 2020
9) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆర్థిక సంఘం ఏర్పాటును సూచిస్తుంది.?
జ : 280
10) కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో ఉన్న అంశాలు ఎన్ని.?
జ : కేంద్రం : 100,
రాష్ట్రం : 61
ఉమ్మడి : 52
11) సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : అక్టోబర్ – 12 – 2005
12) భగవద్గీత ను పర్షియన్ భాషలోకి అనువదించిన షాజహాన్ కుమారుడు ఎవరు.?
జ : దారాషుకో
13) ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు.?
జ : భగత్ సింగ్
14) కిరణజన్య సంయోగ క్రియలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది.?
జ : కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది
15) ఏ సూత్రం ఆధారంగా విమానాలు, పారాచ్యూట్లు గాల్లో ఎగురుతాయి.?
జ : బెర్నౌలి సూత్రం
16) ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు.
జ : మాక్స్ ప్లాంక్
17) నిరంతర ప్రణాళికలను రూపొందించినది ఎవరు?
జ : గున్నార్ మిర్దాల్
18) సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1963
19) జీఎస్టీ పన్నుల విధానం ఎప్పటినుండి అమల్లోకి వచ్చింది.? జ : జూలై 1 2017
20) భారతదేశంలో ఓటర్ల సంఖ్య దృష్ట్యా అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గం ఏది?
జ: మల్కాజ్ గిరి (తెలంగాణ)