1) యూరోను కరెన్సీగా స్వీకరించిన 20వ దేశం ఏది?
జ – క్రొయేషియా
2) ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
జ – జూలై 15
3) వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు ఇటీవల ఏ మస్కట్ ప్రారంభించబడింది?
జ – మేల్కొలుపు
4) టైమ్ అవుట్ 2022 ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలో అత్యుత్తమ నగరం ఏది?
జ – ఎడిన్‌బర్గ్
5) ఏ మేనిఫెస్టో ఫలితంగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ స్థాపించబడింది?
జ – ఫోర్టలేజా మానిఫెస్టో
6) ఇటీవల ఏ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు?
జ – ఉత్తర ప్రదేశ్
7) AGM 183 ARRW హైపర్‌సోనిక్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?
జ : ఉత్తర అమెరికా
8) సింగపూర్ ఓపెన్ 2022 ని ఎవరు గెలుచుకున్నారు.?
జ : పీవీ సింధు
9) ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచిన క్రీడాకారిణి ఎవరు. ?
జ.: అంజుమ్ మౌద్గిల్
10) అమెరికా ఏ ఆంక్షల నుండి తాజాగా మినహాయింపు ఇచ్చింది.?
జ : క్వాట్సా
11) భారతదేశం లోని ఏ రెండు రాష్ట్రాల మద్య సరిహద్దు సమస్యకు ఒప్పందం కుదిరింది.?
జ : అరుణాచల్ ప్రదేశ్, అస్సాం
12) తొలి దేశీయ 9 ఎం.ఎం. ఫిస్టల్ ను ఏ సంస్థ తయారు చేసింది.?
జ : DRDO
13) బీహార్ అసెంబ్లీ ని సందర్శించిన తొలి ప్రధాని ఎవరు.?
జ : నరేంద్ర మోదీ
14) భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజీవ్ పురి.
15) “ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్” బిరుదుతో సురినామ్ దేశం ఎవరిని గౌరవించింది.?
జ : రవి శంకర్ (ఆర్ట్ అఫ్ లివింగ్)