08 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) ఇటీవల ‘డాబర్ రెడ్ పేస్ట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ – అమితాబ్ బచ్చన్.

2) ఏ రాష్ట్రంలోని భరతౌల్ గ్రామం ఇటీవల ‘హర్ ఘర్ RO జల్’ని కలిగి ఉన్న మొదటి గ్రామంగా మారింది?
జ) – ఉత్తర ప్రదేశ్.

3) ‘స్వస్త్ సబల్ భారత్’ సదస్సును ఇటీవల ఎవరు ప్రారంభించారు?
జ – డాక్టర్ మన్సుఖ్ మాండవియా.

4) ఇటీవల ఇండియన్ ఆర్మీ చీఫ్‌కి ఏ దేశ ఆర్మీ జనరల్ గౌరవ హోదా ఇవ్వబడింది?
జ – నేపాల్.

5) ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల మూడు కొత్త జిల్లాలను ప్రారంభించారు?
జ : చత్తీస్ ఘర్

6) ఇటీవల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఏ దేశ మాజీ అధ్యక్షుడిని ఆఫ్ఘనిస్తాన్ కోసం తన కొత్త ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు?
జ – కిర్గిస్తాన్.

7) జ్యురిచ్ డైమండ్ లీగ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న నీరజ్ చోప్రా జావెలిన్ ను ఎన్ని మీటర్లు విసిరాడు.?
జ : 88.44 మీటర్లు

8) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో 71వ సెంచరీ సాదించిన క్రికెటర్ ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ

9) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో ఎక్కువ సెంచరీలు సాదించిన క్రికెటర్ ఎవరు.?
జ : సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు)

10) ఇటీవల మరణించిన క్వీన్ ఎలిజబెత్ -2 ఏ దేశానికి రాణి గా ఉన్నారు.?
జ : బ్రిటన్

11) తెలంగాణ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ – 09

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

12) ఎవరి స్మారకంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపంకుంటారు.?
జ : కాళోజీ నారాయణ రావు

13) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి 3,500 కోట్ల రూపాయల చెత్త నిర్వహణ సరిగ్గా లేదని జరిమానా విధించింది.?
జ : పశ్చిమ బెంగాల్

14) ఏ బ్యాంకు థర్డ్ జెండర్ ల కోసం రెయిన్ బో సేవింగ్స్ ఎకౌంటు కార్యక్రమం ప్రారంభించింది.?
జ : ESAF బ్యాంక్ (కేరళ)

15) బ్రిటన్ హోమ్ సెక్రటరీ గా బ్రిటన్ ప్రధాని లీజ్ ట్రస్ ఏ ప్రవాస భారతీయురాలిని నియమించింది.?
జ : సూయిలా బ్రేవర్ మన్

16) రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మూడు గిగా ఫ్యాక్టరీలను ప్రారంభించనున్న సంస్థ ఏది.?
జ : అదాని గ్రూప్

Follow Us @