09 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) 2025 నాటికి హెల్త్ కేర్ ఇండస్ట్రీ విలువ ఎంతకీ చేరనుంది.?
జ : 50 బిలియన్ డాలర్లు

2) 2022 లో అమెరికా ఏ దేశానికి స్టూడెంట్ వీసాలను అందించింది.?
జ : ఇండియా (82 వేలు)

3) బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఎవరి పేరు మీద భారతీయ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందిచనుంది.?
జ : బంగబంధ్ షేక్ ముజబీర్ రెహ్మాన్

4) నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏ దేశంతో ప్రకృతి విపత్తుల మీద అధ్యాయానానికి ఒప్పందం చేసుకుంది.?
జ : మాల్దీవులు

5) ఇటీవల భారతదేశం ఏ దేశంతో విద్యా రంగం అభివృద్ధి కొరకు ఒప్పందం చేసుకుంది.?
జ : యూఏఈ

6) సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ గ్రహీత అయిన రామచంద్ర మాంజీ ఇటీవల మరణించారు. ఆయన ఏ రంగంలో ప్రసిద్ధుడు.?
జ : భోజ్ పురి జానపద కళాకారుడు

7) ఇరు దేశాల విద్యార్థుల విద్యా క్వాలిఫికేషన్ ను గుర్తింపు కొరకు భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : బ్రిటన్ & ఉత్తర ఐర్లాండ్

8) ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అవార్డు 2022 కి ఎవరు ఎంపికయ్యారు.?
జ : రామోజు హరగోపాల్

9) దేశంలో తొలిసారిగా వ్యవసాయ ఎక్సెంజ్ డేటా ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

10) ఇండిగో విమానాయాన సంస్థ సిఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పీటర్ ఎల్బర్ట్

11) భారత్ ఏ సంవత్సరం నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించనుంది. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉంది.?
జ : 2029 నాటికి

12) 20 అడుగుల భారీ ఇంక్ పెన్ను ను ఎవరు రూపొందించారు.?
జ : సంజీవ్ అట్రీ (హిమాచల్ ప్రదేశ్)

13) అంతర్జాతీయ కాఫీ సంస్థ స్టార్ బక్స్ నూతన సీఈఓ గా ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : లక్ష్మణ్ నరసింహన్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

14) వాయు కాలుష్యం పై గ్రీన్ పీస్ ఇండియా రూపొందించిన నివేదిక పేరు ఏమిటి.?
జ : డిపరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై

15) జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకారం తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఎంత.?
జ : 8,067 మంది

16) జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకారం ఎక్కువగా సామూహిక ఆత్మహత్య చేసుకుంటున్న వారి జాబితా మొదటి మూడు రాష్ట్రాలు ఏవి.?
జ : తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్

Follow Us @