01 మార్చి 2022 కరెంట్ అఫైర్స్ Q&A

Q1. FIFA ఏ దేశపు పుట్ బాల్ జట్లను ప్రపంచ కప్ పుట్ బాల్ మరియు ఇతర అంతర్జాతీయ మ్యాచ్ ల పై నిషేధం విధించింది.
జ:- రష్యా

Q2. భారత్ పే ఎం.డీ.పదవికి రాజీనామా చేసిన సహ వ్యవస్థాపకుడు పేరు ఏమిటి.?
జ:- అశ్నీర్ గ్రోవర్

Q3. ఉక్రెయిన్ లోని ఏ నగరంలోని భారత ఎంబసీని భారత్ మూసివేసింది.?
జ :- కీవ్.నగరం

Q4. ఇటీవల “మాస్కో వుషు స్టార్స్ ఛాంపియన్‌షిప్ 2022″లో జరిగిన జూనియర్ టోర్నమెంట్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
జ:- సాదియా తారిఖ్

Q5. ఇటీవల, భారత ప్రభుత్వం భారతీయులను ఉక్రెయిన్ నుండి తరలించడానికి చేపట్టిన మిషన్‌ను పేరు ఏమిటి?
జ:- ఆపరేషన్ గంగా

Q6. ప్రపంచ NGO దినోత్సవం 2022 ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు?
జ:- 27 ఫిబ్రవరి

Q7. నైట్ ప్రాంక్ సంస్థ రూపొందించిన వెల్త్ రిపోర్ట్ – 2022 ప్రకారం ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇండ్విడివల్స్ నివేదిక ప్రకారం ఎక్కువ ధనవంతులున్న నగరాలలో హైదరాబాద్ కు ఎన్నవ స్థానం దక్కింది.? భారత్ స్థానం ఎంత.?
జ:- హైదరాబాద్ 2వ స్థానం (ముంబై మొదటి స్థానం)
(దేశాల జాబితాలో భారత దేశం మూడవ స్థానం)

Q8. ఇటీవల మెక్సికన్ ఓపెన్ 2022 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ:- రాఫెల్ నాదల్

Q9. ఇటీవల “ICMR/DHR పాలసీ ఆన్ బయోమెడికల్ ఇన్నోవేషన్” ఎవరు ప్రారంభించారు?
జ:- మన్సుఖ్ మాండవియా

Q10. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే 2022 ఇటీవల ఎప్పుడు నిర్వహించబడింది?
జ:- ఫిబ్రవరి 27, 2022

Q11. ఫిబ్రవరిలో జీఎస్టీ ఎన్ని కోట్లు వసూల్ అయింది.?
జ:- 1.33 లక్షల కోట్లు

Q12. కైరో లో జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్ లో స్వర్ణం, రజత పథకాలు గెలుచుకున్న భారత క్రీడాకారులు ఎవరు.?
జ:- సౌరభ్ చౌదరి (10మీ.)- స్వర్ణం
ఇషా సింగ్ (10మీ.)- రజతం

Follow Us @