DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd MARCH 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd MARCH 2022

Q1. ప్రముఖ లైప్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేదా ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది.?
జవాబు :- తెలంగాణ

Q2. క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ కు ఏ పార్టీ తరపున ఎంపిక కానున్నారు.?
జవాబు :- ఆమ్ ఆద్మీ పార్టీ

Q3. ఏపీలో ఏ జిల్లాలో నానో యూరియా ప్లాంట్ ను IIFCO ఏర్పాటు చేయనుంది.?
జవాబు :- నెల్లూరు

Q4. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు.?
జవాబు :- రాజేందర్ సింగ్

Q5. 132 మందితో ప్రయాణిస్తున్న చైనా విమానం బోయింగ్ 737 ఎక్కడ కుప్పకూలింది.?
జవాబు :- చైనా దక్షిణ గ్వాంగ్జీ ఘవాంగ్

Q6. పద్మ శ్రీ అవార్డులను తెలుగు రాష్ట్రాల నుండి 2022కు గానూ ఎంత మంది పొందారు.?
జవాబు :- 4 (గరికపాటి, మొగిలయ్య, హసన్ సాహెబ్, యస్.వి. ఆదినారాయణ రావు)

Q7. ఇటీవల విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 ర్యాంకింగ్ రిపోర్ట్‌లో ఏ దేశం వరుసగా ఐదవసారి మొదటి స్థానంలో నిలిచింది?
జవాబు:- ఫిన్లాండ్

Q8. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేలాడే వంతెన “డా నెయిల్స్ బ్రిడ్జ్” ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?
జవాబు :- టర్కీ

Q9. ఇటీవల ఏ దేశ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా భారతదేశాన్ని సందర్శించారు?
జ:- జపాన్

Q10. ఇటీవల, ‘అంతర్జాతీయ హ్యాపీనెస్ డే’ ఎప్పుడు జరుపుకుంటారు?
జ:- 20 మార్చి

Q11. ఇటీవల పంజాబ్ శాసనసభకు కొత్త స్పీకర్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- కుల్తార్ సింగ్ సంధ్వ

Q12. ఇటీవల, “మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్” ప్రకారం, ఏ నాయకుడు అగ్రస్థానంలో ఉన్నాడు?
జ:- నరేంద్ర మోదీ

Q13. ఇటీవల ఏ దేశం అంతరిక్షంలో ఉపగ్రహాలను నాశనం చేసే ఆయుధాన్ని అభివృద్ధి చేసింది?
జ:- చైనా

Q14. ఇటీవల ఏ నగరంలో 35వ ‘సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా’ ప్రారంభమైంది?
జ:- ఫరీదాబాద్

Q15. జపాన్ కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ తాజా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరం ఏది.?
జవాబు :- డిల్లీ (వరుసగా 4వ సారి)

Q16. జపాన్ కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ తాజా నివేదిక ప్రకారం 100 కాలుష్య నగరాలలో భారత్ లో ఎన్ని ఉన్నాయి.?
జవాబు :- 63