25 ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్

Q1. ఇటీవల రియో ​​ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా అతి పిన్న వయస్కుడైన ATP 500 ఛాంపియన్‌గా ఎవరు నిలిచారు?
జ: స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్

Q2. ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు.?
జ: వోలోడిమిర్ జెలెన్స్కీ

Q3. ఇటీవల “ఇన్వెస్ట్ మెంట్ పాలసీ పై సలహా కమిటీ”ని ఎవరు ఏర్పాటు చేశారు?
జ: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)

Q4. భారతదేశం దేశం వెలుపల తన మొదటి IITని ఏ దేశంలో ఏర్పాటు చేస్తుంది.?
జ: UAE

Q5. మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల మరణించారు, ఆయన ఏ రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.?
జ: ఆంధ్రప్రదేశ్

Q6. సెంట్రల్ ఎక్సైజ్ డే ను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ: 24 ఫిబ్రవరి 2022

Q7. బహుళ దేశాల కోబ్రా వారియర్ విన్యాసాలు 2022 (ఎక్సర్‌సైజ్ కోబ్రా వారియర్ 22) ఇటీవల ఏ దేశంలో నిర్వహించబడుతుంది?
జ: యునైటెడ్ కింగ్‌డమ్

Q8. భారతదేశం మరియు మాల్దీవులను ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయడానికి ఏ టెలికాం కంపెనీ సబ్‌సీ కేబుల్ ఇండియా-ఆసియా-ఎక్స్‌ప్రెస్‌ను నిర్మిస్తుంది.?
జ: రిలయన్స్ జియో

Q9. ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్ విజేత & రన్నర్ లు ఎవరు.? ప్రైజ్ మనీ ఎంత.?
జ: * విజేత – డిల్లీ దబాంగ్ టీమ్(3 కోట్లు.)
* రన్నర్ – పాట్నా పైరేట్స్ (1.80కోట్లు)

Q10. ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్ అత్యుత్తమ ఆటగాళ్లు అవార్డులు ఎవరికి దక్కాయి.?
జ: * బెస్ట్ రైడర్ – పవన్ శెరావత్ (304 రైడ్స్) – బెంగుళూరు బుల్స్
* బెస్ట్ డిపెండర్ – మహమ్మద్ రెజా (84 డిపెండ్స్) – పాట్నా
* యంగ్ ప్లేయర్ – మెహిత్ గోయత్ (పుణేరి పల్టాన్)

Q11. తాజాగా అమెరికా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎంపికైన తొలి నల్ల జాతియురాలు ఎవరు.?
జ: కెటాన్జీ బ్రౌన్ జాక్సన్

Follow Us @