12 సెప్టెంబర్ 2022 కరెంటు అఫైర్స్ Q&A

1) బ్రిటన్ నూతన రాణి గా ఎవరు ఉండనున్నారు.
జ : కెమెల్లా పార్కర్ బౌల్స్ (చార్లెస్ – 3 భార్య)

2) సెప్టెంబర్ 11న జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మాక్స్ వెర్‌స్టాపెన్‌ (రెడ్ బుల్ జట్టు)

3) ఆసియా కప్ 2022ను శ్రీలంక గెలుచుకోవడం ద్వారా ఎన్నవసారి ఈ టోర్నీ ని గెలుచుకుంది.?
జ : 6వ సారి

4) సముద్రం లో మునిగిపోతున్న వారిని రక్షించడానికి వైజాగ్ సేఫ్ సంస్థ రూపొందించిన రోబో పేరు ఏమిటి.?
జ : లైఫ్ బాయ్

5) ఐఐటీ మద్రాస్ ఇండియాలో అడ్వాన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్కిల్ డెవలప్మెంట్ పరిశోధనల కోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
జ : IBM (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్)

6) వరల్డ్ స్కిల్ కాంపీటీషన్ 2022 కాంస్య పథకం సాదించిన భారతీయుడు ఎవరు.?
జ : వైపీ లిఖిత్

7) చిరుతలను నమీబియా‌ నుంచి భారత్ లోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని మోడీ సెప్టెంబర్ 17 న ప్రారంభించనున్నారు. చిరుతలు భారత్ లో ఎప్పటి నుండి కనిపించడం లేదు.?
జ : 1950 ల నుండి

8) ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డెయిరీ సమ్మిట్ – 2022 సమావేశాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.?
జ : గ్రేటర్ నొయిడా

9) ఏ భారత మాజీ నావీ చీఫ్ సింగపూర్ మిలటరీ యొక్క అత్యున్నత పురష్కారం అయినా “పింగాట్ జాసా గెమిలాంగ్” ను పొందారు.?
జ : అడ్మిరల్ సునీల్ లాంబా

10) HPCL ఇండియన్ ఆర్మీతో కలిసి కాశ్మీర్ లో 50 మంది బాలిక విద్యార్థులను దేశంలో వివిధ ఇంజనీరింగ్ & మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు సన్నద్ధం చేసే ఏ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.?
జ: “కార్గిల్ ఇగ్నిటెడ్ మైండ్స్”

11) నాసా ఇటీవల ఏ గ్రహం పై ఆక్సిజన్ ను కనుగొన్నది.? జ : మార్స్

12) ఏ ఈ కామర్స్ కంపెనీ తాజాగా హోటల్ బుకింగ్ ఫీచర్ ని ప్రారంభించింది.? జ : ప్లిప్ కార్ట్

13) ఇటీవల వినైల్ బ్యానర్ లను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేదించింది.? జ : ఆంద్రప్రదేశ్

14) ఇటీవల ఏ భారతీయ నృత్యం యూనెస్కో జాబితాలో చేర్చడానికి ఎంపిక చేయబడింది.? జ.: గార్బా