Q1. తాజాగా ఏ దేశం బాలిస్టిక్ క్షిపణి ని ప్రయోగించింది.?
జ :- ఉత్తర కొరియా
Q2. డెవిస్ కప్ ప్రపంచ గ్రూప్ 1 విజేతగా నిలిచిన దేశం ఏది.?
జ :- భారత్
Q3. నేషనల్ స్టాక్ ఎక్సెంజీ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ ను ఏ కేసులో సీబీఐ అరెస్టు చేసింది.?
జ :- కో లొకేషన్
Q4. ఐపీఎల్ 2022 మ్యాచ్ లను ఏ నగరాలలో నిర్వహించనున్నారు.?
జ :- ముంబై, పూణే
Q5. కైరో లో జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్ లో 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో స్వర్ణం గెలిచిన భారత ఆటగాళ్లు ఎవరు.?
జ :- ఇషా సింగ్, రాణి సర్ణోబత్, రిథిమ్ సాంగ్వాన్
Q06. ఇటీవల బల్గేరియాలోని సోఫియాలో జరిగిన 73వ స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకాలను ఎవరు గెలుచుకున్నారు?
జ:- నిఖత్ జరీన్ మరియు నీతు
Q07. 35వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళా ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడుతుంది?
జ:- ఫరీదాబాద్
Q08. ఇటీవల ఏ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని “డిస్టర్బ్డ్ ఏరియా”గా ప్రకటించింది?
జ:- అస్సాం
Q09. యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఇటీవల ఏ దేశం ఆమోదం పొందింది?
జ:- ఉక్రెయిన్
Q10. ఇటీవల భారత భద్రతా దళాల గౌరవార్థం ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ:- 04 మార్చి
Q11. ఇటీవల, మహాశివరాత్రి సందర్భంగా ‘శివజ్యోతి అర్పణం పండుగ’లో 10 నిమిషాల్లో 11.71 లక్షల మట్టి దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించిన నగరం ఏది?
జ:- ఉజ్జయిని
Q12. కోహ్లీ తన వందో టెస్టులో ఎన్నివేల పరుగుల మైలురాయి ని అందుకున్నాడు.?
జ :- 8 వేలు
Q13. అశ్విన్ టెస్టుల్లో 436 వికెట్లు సాధించడం ద్వారా ఏ భారత బౌలర్ రికార్డు ను అదిగమించాడు.?
జ :- కపిల్ దేవ్ (434)
Q14. షేన్ వార్న్ ఏ దేశంలో గుండె పోటుతో మరణించారు.?
జ :- థాయిలాండ్
Q15. తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించింది.?
జ:- సిరిసిల్ల, ములుగు
Q16. జీఎస్టీ లో ఎన్ని శ్లాబ్ లు ఉండాలని రాష్ర్టాల ప్రాతినిధ్య కమిటీ పేర్కొంది.? జ :- మూడు (8,18, 28)
Follow Us @