11 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) US OPEN 2022 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.? జ : కార్లస్ అల్కరాజ్ గార్ఫియా (స్పెయిన్)

2) US OPEN 2022 మహిళల డబుల్స్ విజేత ఎవరు.?
జ : సినియాకోవా & క్రెజికోవా (ఈ టైటిల్ తో కెరీర్ స్లామ్ సాధించారు)

3) US OPEN 2022 వీల్ చైర్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : డియాడె డీ గ్రూట్ (ఈ టైటిల్ తో కాలెండర్ స్లామ్ సాధించింది.)

4) ఆసియా కప్ 2022 విజేత ఎవరు?. ఎన్నో సారి ఈ టైటిల్ కైవసం చేసుకుంది.?
జ : శ్రీలంక (6వ సారి)

5) ఆసియా కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ & ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎవరు నిలిచారు.?
జ : రాజపక్స & హర్షంగా

6) ఈ ఏడాది మొదటి సారి గా ఏ రాష్ట్రం రంజీ ట్రోఫీ మ్యాచ్ లకు ఆతిధ్యం ఇస్తుంది.?
జ : సిక్కిం (రంగ్ పూ మైదానంలో)

7) ఏ కార్యక్రమం కింద నూతన సౌకర్యాలు, టెక్నాలజీ లతో గంటకు 180 కీమీ వేగంగా ప్రయాణించే రైళ్ళను భారతీయ రైల్వే ప్రవేశపెడీతుంది.?
జ: వందేభారత్ – 2

8) రామజన్మ భూమి ని గుర్తించిన ప్రముఖ ఆర్కియాలజిస్ట్, పద్మ విభూషణ్ గ్రహీత ఇటీవల మరణించారు. ఆయన ఎవరు.?
జ : బ్రజ్ బాసి లాల్

9) ఏ పురాతన నగరం వద్ద ‘నేషనల్ మారీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్’ నిర్మాణానికి ప్రధాన మోడీ శంకుస్థాపన చేశారు.?
జ : లొథాల్ (గుజరాత్)

10) జాతీయ ఆడవుల అమరవీరుల దినోత్సవం ఎప్పుడు జరుపంకుంటారు.?
జ : సెప్టెంబర్ – 11

11) అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపంకుంటారు.?
జ : సెప్టెంబర్ – 08( 1966 నుండి)

12) ఏ రాష్ట్రం సెప్టెంబర్ 9 న హిమాలయ దివస్ గా జరుపుకుంది.?
జ : ఉత్తరాఖండ్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

13) ఇటీవల ఏ దేశంలో 33మిలియన్ల జనాభా వరద భారీన పడ్డారు.?
జ : పాకిస్థాన్

14) ఇటీవల HDFC బ్యాంక్ నూతన సీఈఓ మరియు ఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహేంద్ర షా

Follow Us @