10 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) US OPEN 2022 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఐగా స్వియాటెక్

2) US OPEN 2022 మహిళల సింగిల్స్ రన్నర్ గా ఎవరు నిలిచారు.?
జ : అన్స్ జాబెర్

3) US OPEN 2022 పురుషుల డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : జోయ్ సాల్స్ బురి
రాజీవ్ రామ్

4) US OPEN 2022 మిక్సుడ్ డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : స్ట్రోమ్ సాండర్స్
జాన్ పీర్స్

5) భారత్ లో ఆగస్టు 2022 లో యూపీఐ పేమెంట్స్ రికార్డు స్థాయిలో చేసిన ట్రాన్సాక్షన్స్ ఎన్ని.? ఎంత డబ్బును యూపీఐ ద్వారా బదిలీ చేశారు.?
జ : 657 కోట్ల ట్రాన్సాక్షన్స్ & 10.73 ట్రిలియన్స్ రూపాయలు

6) యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఋణాలపై వడ్డీ రేట్లను ఎంతకీ పెంచింది.?
జ : 0.75% బేసిస్ పాయింట్లు

7) భారత్ ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థ గా అవతరించింది.? భారత ప్రస్తుత ఆర్థిక విలువ ఎంత.?
జ: 854.7 బిలియన్ డాలర్లు

8) క్షయ నివారణ చర్యలు కొరకు దాతలు నుండి విరాళాలు సేకరించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : ని.క్షయ 2.0 పోర్టల్

9) టీబీ వ్యాధి నివారణకు కొరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్

10) ఇంటర్నేషనల్ వన్డేలకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు.?
జ : అరోన్ ఫించ్

11) ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగానికి హై కమీషనర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : వోకర్ టర్క్( ఆస్ట్రేలియా)

12) బ్రిటన్ నూతన రాజు గా ఎవరు నియమితులయ్యారు.?
జ : చార్లెస్- III

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

13) బ్రిటన్‌ నూతన రాజు చార్లెస్‌–3 ‘ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌’గా, మరియు ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా ఎవరిని నియమించాడు.?
జ : ప్రిన్స్‌ విలియమ్స్‌& కేట్‌ మిడిల్టన్‌

14) ఇటీవల డిల్లీలోని ఇండియా గేట్ ప్రాంతంలో ప్రధాని మోదీ ఆవిష్కరించిన 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకశిలా విగ్రహానికి ఉపయోగించిన ఎక్కడినుంచి తెచ్చారు.?
జ : ఖమ్మం (తెలంగాణ)

15) వంధ్యత్వాన్ని నివారించే ఎఫ్‌సీ రిసెప్టర్‌ వంటి కొత్త ప్రొటీన్‌ను కనుగొన్న చెక్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్స్‌ ఆ ప్రోటీన్ కు ఏం పేరు పెట్టారు.?
జ : మయిమా (గ్రీకు మాతృ దేవత )

16) భారత్ లో 25% సంపద ఎంతమంది వద్ద ఉందని యూఎన్ డీపీ తాజా నివేదిక లో పేర్కొంది.?
జ : 1% వద్ద

Follow Us @