మార్చి 18, 2022 కరెంట్ అఫైర్స్ Q&A

Q1. తాజాగా ఏ దేశంలో భూకంపం సంభవించింది.?
జ : జపాన్

Q2. సెంటర్ పర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ నివేదిక ప్రకారం అత్యధిక కాలుష్యం ఉన్న నగరాలు ఏవి.?
జ : బీహార్ లోని శివాన్‌, ముంగర్

Q3. అమెరికా “కోవిడ్ రెస్పాన్స్ కోఆర్డినేటర్” గా నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ :- ఆశిష్ ఝూ

Q4. దేశంలోనే తొలిసారిగా బంగారు ఏటీఎం సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న సంస్థ ఏది.?
జ :- గోల్డ్ సిక్కా

Q5 అవినీతి నిర్మూలనకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు.?
జ :- భగవంత్ మాన్

Q6. అరొమికా అనే కంపెనీ తన టీ కి ఎవరి పేరు పెట్టింది.
జ :- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ

Q7. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని “భారతదేశం యొక్క మొదటి హరిత రాష్ట్రం”గా మార్చే ప్రణాళికకు సంబంధించి “వరల్డ్ బ్యాంక్” ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.?
జ:- హిమాచల్ ప్రదేశ్

Q8. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ వాటర్ బ్యాంక్ ‘AQVERIUM’ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది?
జ:- బెంగళూరు

Q8. ఇటీవల, ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్రీడా విధానాన్ని 2022-27ను ప్రారంభించింది?
జ:- గుజరాత్ ప్రభుత్వం

Q9. ఇటీవల ఏ రాష్ట్ర మాజీ గవర్నర్ ‘Ms. కుముద్‌బెన్ జోషి 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు?
జ:- ఆంధ్రప్రదేశ్

Q10. ఇటీవల ఏ ఇన్‌స్టిట్యూట్ పాఠశాల విద్యార్థుల కోసం ‘యువికా’ అనే యువ శాస్త్రవేత్త కార్యక్రమాన్ని నిర్వహించింది?
జ:- ఇస్రో

Q11. ఇటీవల FIDE చెస్ ఒలింపియాడ్ 2022 44వ ఎడిషన్‌కు హోస్ట్ దేశంగా ఎవరు ఎంపికయ్యారు?
జ:- భారతదేశం

Q12. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌ ఎవరు?
జ:- ఝులన్ గోస్వామి

Q13. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికత-అభివృద్ధి చెందిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV) టయోటా మిరాయ్‌ను న్యూ ఢిల్లీలో ఇటీవల ఎవరు ప్రారంభించారు?
జ:- నితిన్ గడ్కరీ

Q14. ఇటీవల, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏ రాష్ట్రానికి రూ. 1.42 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించారు?
జ:- జమ్మూ కాశ్మీర్

Q15. ఇటీవల SSLV యొక్క ఘన ఇంధన ఆధారిత బూస్టర్ దశను ఎవరు విజయవంతంగా పరీక్షించారు?
:- ISRO

Q16. అమెరికా ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ లిస్ట్ లో లేని దేశాలు.?

జ:- ఉత్తర కొరియా, క్యుబా

Q17. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బోల్ట్జ్ మన్ అవార్డును మొట్టమొదటిసారి దక్కించుకున్న భారతీయుడు ఎవరు.?

జ : – దీపర్ ధార్ & జాన్ హోప్ పీల్డ్ (అమెరికా)

Q18. “ఇంద్రాయాని సిటీ” అనే 300ఎకరాల్లో మెడికల్ సిటీ ని ఏ నగరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.

జ :- పూణే (ఖేఢ్ అనే ప్రాంతంలో)

Follow Us @