మార్చి 13, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1. తాజాగా చిలీ దేశ అధ్యక్షుడు ఎన్నికైన అతి పిన వయస్కుడిగా రికార్డు సృష్టించినది ఎవరు.?
జ :- గాబ్రియోల్ బోరిక్

Q2. ఏ దేశంలో ఒకే రోజు 81 మందికి మరణశిక్ష విధించారు.?
జ :- సౌదీ అరేబియా

Q3. అంతర్జాతీయ అర్బిట్రేషన్ మీడియోషన్ సెంటర్ భవనానికి ఏ నగరం లో జస్టిస్ రమణ శంఖుస్థాపన చేశారు.?
జ :- హైదరాబాద్

Q4. అటల్ మిషన్ ఫర్ రేజువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్ 2.O) పథకం కింద జల రంగంలో తీసుకొచ్చిన కొత్త పథకం ఏది.?
జ :- ఇండియా – వాటర్ పిచ్ పైలెట్ స్కేల్ స్టార్టప్

Q5. తాజాగా ఆర్బీఐ ఏ బ్యాంకు నూతన డిజిటల్ సేవలపచ నిషేధం తొలగించింది.?
జ:- హెచ్.డి.ఎప్.సీ బ్యాంకు

Q6. EPFO వడ్డీ రేట్లను 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి ఎంతగా నిర్ణయించింది.?
జ :- 8.1%

Q7. ప్రతిష్టాత్మక అమెరికా గ్యాస్ట్రో ఎంటరలాజికల్ అసోసియేషన్ (AGA) అందించే “విశిష్ట విద్యావేత్త” పురష్కారానికి ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు.?
జ :- డి. నాగేశ్వర్ రెడ్డి.

Q8. తాజాగా పుస్తక రూపంలో ఆవిష్కరించిన మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాధన్ ఆత్మ కథ పేరు.?
జ :- రిస్ట్ ఎస్యుర్డ్ (Wrist Assured)

Q9. మెర్కామ్ ఇండియా నివేదిక ప్రకారం రూప్ టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ:- గుజరాత్ (27%), మహారాష్ట్ర (14%), రాజస్థాన్ (10%)

Q10. జర్మన్ ఓపెన్ 300 బ్యాడ్మింటన్ పైనల్ కి చేరి రన్నర్ గా నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ :- లక్ష్యసేన్.

Q11. యునాని మెడిసిన్‌లో ఆహారం మరియు పోషకాహారంపై అంతర్జాతీయ సదస్సు ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది?
జ:- శ్రీనగర్

Q12. కర్ణాటక రాష్ట్ర కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
జ:- అర్జున్ రంగా

Q13. వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఏ గోల్ఫ్ క్రీడాకారుడు చేర్చబడ్డాడు?
జ:- టైగర్ వుడ్స్

Q14. ఇటీవల అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2022లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది?
జ:- భారతదేశం

Q15. ఇటీవల, కైట్లిన్ నోవాక్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు?
జ:- హంగేరి

Q16. భారతీయ రైల్వే యొక్క మొదటి గతి శక్తి కార్గో టెర్మినల్ ఇటీవల ఏ రాష్ట్రం నుండి విజయవంతంగా ప్రారంభించబడింది?
జ:- జార్ఖండ్

Q17. చార్‌ధామ్ ప్రాజెక్ట్ కమిటీకి కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- జస్టిస్ ఎకె సిక్రి

Q18. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మొదటి డ్రోన్ పాఠశాలను ఎవరు ప్రారంభించారు?
జ:- జ్యోతిరాదిత్య సింధియా

Q19. V-DEM డెమోక్రసీ రిపోర్ట్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత?
జ:- 93.

Q20. ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ని ఏ దేశానికి మార్చారు.?
జ :- పోలాండ్

Follow Us @