03 మార్చి 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1. ఏ రాష్ట్రం ట్రాన్స్ జెండర్లకు విద్యా శాఖ నియామకాలలో 1% రిజర్వేషన్ అవకాశం కల్పించింది.?
జ :- కర్ణాటక

Q2. కైరో లో జరుగుతున్న IIFS షూటింగ్ వరల్డ్ కప్ లో 10 మీ. ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారుడు ఏవరు.?
జ :- సౌరభ్ చౌదరి.

Q3. భారతీయ వైద్య విధానం పై గ్రామాల్లో అవగాహన కల్పించుటకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ :- ఆయుష్ గ్రామ.

Q4. సుస్థిరాభివృద్ది లక్ష్యాల నివేదిక – 2022 భారత్ స్థానం ఎంత.?
జ :- 120

Q5. 1960 లో భారత్ పాకిస్థాన్ మద్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం లో బాగంగా తాజాగా ఇరుదేశాల అధికారులు ఏ నగరంలో సమావేశమయ్యారు.?
జ :- ఇస్లామాబాద్

Q6. తాజాగా 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన చైనా రాకెట్ పేరేమిటి.?
జ :- లాంగ్ మార్చ్ – 08

Q7. “కేసీఆర్ – ద మ్యాన్ ఆఫ్ మిలియన్స్” పుస్తక రచయిత ఎవరు.?
జ :- జూలూరి గౌరి శంకర్

Q8. ఇటీవల ఏ మహిళా క్రీడాకారిణి ‘ఖతార్ ఒమన్ మహిళల సింగిల్స్’ టైటిల్‌ను గెలుచుకుంది?
జ:- యిగా స్వైటక్

Q9. ఇటీవల నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- ప్రొఫెసర్ భూషణ్ పటవర్ధన్

Q10. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ ఆర్డర్ అవార్డును ఎవరి నుండి ఉపసంహరించుకుంది?
జ:- వ్లాదిమిర్ పుతిన్

Q11. ‘LIC మ్యూచువల్ ఫండ్ యొక్క కొత్త హెడ్ & CEO ఎవరు అయ్యారు?
జ:- టి ఎస్ రామకృష్ణన్

Q12. ఇటీవల 58వ సీనియర్ నేషనల్ చెస్ ఛాంపియన్‌షిప్ 2022 ఎక్కడ జరిగింది?
జ:- కాన్పూర్

Q13. ఒడిషాలో ఇటీవల ఏ బ్యాంక్ “ప్రాజెక్ట్ బ్యాంక్‌ సఖి”ని ప్రారంభించింది?
జ:- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

Q14. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకుంటారు?
జ:- 1 మార్చి 2022

Q15. 31వ ఆగ్నేయాసియా క్రీడలు మే 02 నుండి 23 – 2022 వరకు ఏ దేశంలో జరుగుతాయి?
జ:- వియత్నాం

Follow Us @