Q1. ఇటీవల, భారత వైమానిక దళం సుఖోయ్ యుద్ధ విమానం నుండి ఏ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది?
జ:- బ్రహ్మోస్ క్షిపణి
Q2. ఇటీవల భోపాల్‌లో ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్‌ను ఎవరు ప్రారంభించారు?
జ:- అమిత్ షా
Q3. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ కాన్ఫరెన్స్‌కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
జ:- ముంబై
Q4. ఇటీవలే, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) భారతదేశంలోని ఏ పాస్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగం నిర్మాణాన్ని ప్రకటించింది?
జ:- శింకు లా పాస్
Q5. ఇటీవల హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించింది?
జ:- నరేష్ కుమార్
Q6. ఇటీవల ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా 6వ వ్యవస్థాపక లీడర్‌షిప్ అవార్డు 2022తో ఎవరు సత్కరించబడ్డారు?
జ:- వివేక్ లాల్
Q7. ఇటీవల ఏ దేశం సర్మన్ అనే కొత్త బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది?
జ:- రష్యా
Q8. ఇటీవల ఏ వెస్టిండీస్ ఆల్ రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు?
జ:- కీరన్ పొలార్డ్
Q9. చైనాకు చెందిన బీజింగ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలుక రూపంలో రోబోను రూపోందించారు దాని పేరు ఏమిటి.?
జ : స్క్యూరో
Q10. వైరస్ లను సంహరించే ఇన్ స్టా షీల్డ్ పరికరం రూపొందించిన తెలంగాణ వాసి పేరు.?
జ :: మండాజి నరసింహ చారి
Q11. ఇటివల మరణించిన కెన్యా మాజీ అధ్యక్షుడు పేరు ఏమిటి.?
జ : మ్యావ్ కిబకి.
Q12. ఇటివల మరణించిన రాష్ట్ర అధికార భాషా సంఘం తొలిఅధ్యక్షుడు ఎవరు.?
జ :- దేవులపల్లి ప్రభాకర్ రావు
Q13. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం జరిగింది.?
జ : 13వ
Q14. ఆసియా రెజ్లింగ్ చాంఫియన్ షిప్ (2022) లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడు ఏవరు.?
జ : రవి దహియా
Q15. అంటల్యాలో జరుగుతున్న అర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ – 1 విభాగంలో భారత్ ఎన్ని స్వర్ణాలు నెగ్గింది.?
జ : రెండు
Q16. భారత్ లో గత పదేళ్ళలో ఎంతమంది హెచ్ఐవీ భారిన పడ్డారు.?
జ : 17 లక్షలు (ఏపీ టాప్)
Q17. జాన్ ఎఫ్ కెన్నడీ ప్రజాస్వామ్య పురస్కారానికి ఎవరు ఎంపిక అయ్యారు.?
జ : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ
Q18. పోషన్ అభియాన్ అమలులో అత్యుత్తమ జిల్లా గా నిలిచిన జిల్లా ఏదీ.?
జ : కుమురం భీం
Q19. రావి – బియాస్ నది జలాల ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులుగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : జస్టిస్ వినీత్ శరణ్ (చైర్మన్), పి. నవీన్ రావ్ (సభ్యుడు)
Q20. NITI AYOG నూతన ఉపాధ్యక్షుడు గా ఎవరు నియమితులైనారు.?
జ : సుమన్ కే. బేరీ
Q21. ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ లోని ఏ గ్రామాన్ని సందర్శించారు.?
జ : పల్లీ (దేశంలో తొలి కర్బన రహిత పంచాయితి)
Q22. ఆన్లైన్ సోషల్ మీడియా సంస్థలను నియంత్రణకై చట్టం తెచ్చిన సంస్థ ఏది.?
జ : యూరోపియన్ యూనియన్